అన్వేషించండి
Republic Day Celebrations 2023: రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - జెండా ఎగుర వేసిన గవర్నర్
Republic Day Celebrations 2023: రాజ్ భవన్ లో 74వ గణతంత్ర దినోత్సవ వేడకలు అంగరంగ వైభవంగా సాగాయి. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు.

రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్స వేడకలు - జెండా ఎగుర వేసిన గవర్నర్
1/7

రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
2/7

ముందుగా అమర వీరుల సైనిక్ స్మారక్ వద్దకు వచ్చిన గవర్నర్ తమిళిసై
3/7

అమర వీరులకు నివాళులు అర్పించిన తెలంగాణ గవర్నర్
4/7

అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులు
5/7

రాజ్ భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న గవర్నర్
6/7

అధికారులతో కలిసి జెండా వందనం చేస్తున్న గవర్నర్ తమిళిసై
7/7

రాజ్ భవన్ లో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడకల నిర్వహణ
Published at : 26 Jan 2023 09:37 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion