అన్వేషించండి
ఆస్ట్రేలియా విజయనాదం - సెమీస్‌లో విజయానంతరం సంబరాల్లో కంగారూలు!
ప్రపంచ కప్ సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై మూడు వికెట్లతో విజయం సాధించి ఆస్ట్రేలియా ఫైనల్లో అడుగుపెట్టింది.

విజయానందంలో ప్యాట్ కమిన్స్, మిషెల్ స్టార్క్
1/6

ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.
2/6

ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్స్‌కు చేరుకోవడం ఇది ఎనిమిదో సారి.
3/6

ఏ జట్టు కూడా ఇన్నిసార్లు ఫైనల్స్‌కు చేరుకోలేదు.
4/6

కనీసం ఆస్ట్రేలియా దరిదాపుల్లో కూడా మరే జట్టు లేదు.
5/6

రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్, భారత్ నాలుగు సార్లు మాత్రమే ఫైనల్స్‌కు చేరుకున్నాయి.
6/6

ఫైనల్స్‌కు చేరుకోవడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరంలో మునిగిపోయారు.
Published at : 17 Nov 2023 02:42 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion