అన్వేషించండి

Anant Ambani Wedding: అనంత్-రాధికల పెళ్ళిలో సందడి చేసిన క్రికెటర్లు

Cricketers In Anant -Radhika Marriage: అంగరంగ వైభవంగా జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. ఎంఎస్ ధోని నుంచి గౌతమ్ గంభీర్ వరకు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించారు.

అనంత్-రాధికల పెళ్లిలో స్టార్ ఆటగాళ్ళు

1/11
భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్, ఇంకా బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్  అనంత్  వివాహానికి హాజరయ్యారు. రాహుల్ తన భార్య అతియా శెట్టితో కలిసి వచ్చారు. రాహుల్ షేర్వాణిలో, అతియా చీరలో కనిపించారు.

2/11
ఇటీవలే భారత పురుషుల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా మారిన గౌతమ్ గంభీర్ కూడా అనంత్-రాధికల వివాహానికి హాజరయ్యారు. గంభీర్ తన భార్య నటాషాతో కలసి వచ్చాడు.

3/11
T20 ప్రపంచ కప్ 2024లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచిన స్టార్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య సంజనా గణేషన్‌తో కలిసి వచ్చాడు. ఇద్దరూ చాలా క్యూట్‌గా కనిపించారు.

4/11
ముంబైలో జరిగిన అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన క్రికెటర్ అజింక్యా రహానే మరియు అతని భార్య రాధికా ధోపావ్కర్.

5/11
అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహానికి హాజరయ్యేందుకు శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే,  అతని భార్య నటాషా మలాకంద్  తో కలిసి వచ్చాడు.

6/11
ముంబైలో అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహం రోజున రెడ్ కార్పెట్‌పై స్టార్ రెజ్లర్ జాన్ సీనా కూడా కనిపించాడు.  2001లో రెజ్లింగ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్ సీనా 16 సార్లు డబ్లూడబ్ల్యూఈ ఛాంపియన్‌.

7/11
ముంబైలో జరిగిన అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహానికి హాజరయ్యేందుకు మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ తన భార్య విద్యా శ్రీకాంత్‌తో కలిసి వచ్చారు. ఉత్సాహంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

8/11
భారత క్రికెటర్లు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ,  అతని భార్య పంఖురి శర్మలు  అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల వివాహానికి హాజరయ్యారు. రెడ్ కార్పెట్‌పై ఫోటోలకు  పోజులిచ్చారు.

9/11
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవిషా శెట్టితో కలిసి అనంత్-రాధికల వివాహానికి వచ్చారు. ఈ సమయంలో, సూర్య షేర్వాణిలో, భార్య దేవిషా చీరలో  అందంగా కనిపించారు.

10/11
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి ఈ వివాహ వేడుకలో కనిపించాడు. మహి కుటుంబం అంతా పసుపురంగు దుస్తులలో కనిపించగా  ధోనీ షేర్వానీలో అద్భుతంగా ఉన్నాడు. .

11/11
ముంబైలో అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహానికి  ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో తన కుటుంబంతో కలిసి హాజరయ్యాడు.

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: రాహుల్, ఖర్గేలకు కేటీఆర్ లేఖ - రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు
రాహుల్, ఖర్గేలకు కేటీఆర్ లేఖ - రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు
RK Roja News: రోజా చుట్టూ బిగుస్తున్న క్రీడల ఉచ్చు! అరెస్ట్ చేసే ఛాన్స్
రోజా చుట్టూ బిగుస్తున్న క్రీడల ఉచ్చు! అరెస్ట్ చేసే ఛాన్స్
Chandanagar News: చందానగర్ స్పా సెంటర్‌లో వ్యభిచారం! మసాజ్ సెంటర్‌లో అమ్మాయిలతో బిజినెస్!
చందానగర్ స్పా సెంటర్‌లో వ్యభిచారం! మసాజ్ సెంటర్‌లో అమ్మాయిలతో బిజినెస్!
Kesineni Chinni: ఆంధ్రా క్రికెట్ సంఘం చీఫ్‌గా ఎంపీ కేశినేని చిన్ని - 6 పదవులు ఏకగ్రీవం
ఆంధ్రా క్రికెట్ సంఘం చీఫ్‌గా ఎంపీ కేశినేని చిన్ని - 6 పదవులు ఏకగ్రీవం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

#PrabhasHanu Fauji Story Decoded | ప్రభాస్ హనూరాఘవపూడి కొత్త సినిమా కథ ఇదే | ABP DesamSardar Sarvai Papanna Goud | తెలంగాణలో రాజ్యాధికారాన్ని దక్కించుకున్న తొలి కల్లుగీత కార్మికుడు | ABPPonniyin Selvan 1 Bags 4 National Awards | జాతీయ అవార్డుల్లో పొన్నియన్ సెల్వన్ హవా | ABP DesamRishab Shetty National Best Actor Award | రిషభ్ శెట్టి కి జాతీయ ఉత్తమనటుడి పురస్కారం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: రాహుల్, ఖర్గేలకు కేటీఆర్ లేఖ - రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు
రాహుల్, ఖర్గేలకు కేటీఆర్ లేఖ - రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు
RK Roja News: రోజా చుట్టూ బిగుస్తున్న క్రీడల ఉచ్చు! అరెస్ట్ చేసే ఛాన్స్
రోజా చుట్టూ బిగుస్తున్న క్రీడల ఉచ్చు! అరెస్ట్ చేసే ఛాన్స్
Chandanagar News: చందానగర్ స్పా సెంటర్‌లో వ్యభిచారం! మసాజ్ సెంటర్‌లో అమ్మాయిలతో బిజినెస్!
చందానగర్ స్పా సెంటర్‌లో వ్యభిచారం! మసాజ్ సెంటర్‌లో అమ్మాయిలతో బిజినెస్!
Kesineni Chinni: ఆంధ్రా క్రికెట్ సంఘం చీఫ్‌గా ఎంపీ కేశినేని చిన్ని - 6 పదవులు ఏకగ్రీవం
ఆంధ్రా క్రికెట్ సంఘం చీఫ్‌గా ఎంపీ కేశినేని చిన్ని - 6 పదవులు ఏకగ్రీవం
Attack On Harish Rao Residence : హరీశ్ రావు ఇంటిపై దాడి, మరి సాధారణ ప్రజల పరిస్థితేంటి - బీఆర్ఎస్
హరీశ్ రావు ఇంటిపై దాడి, మరి సాధారణ ప్రజల పరిస్థితేంటి - బీఆర్ఎస్
Kolkata: కోల్‌కత్తా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
కోల్‌కత్తా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
Aashu Reddy : వరలక్ష్మీ వ్రతం కోసం బార్బీలా ముస్తాబైన అషూ రెడ్డి.. మోడ్రన్​ని కల్చర్​ని ఒకటి చేసేసిందిగా
వరలక్ష్మీ వ్రతం కోసం బార్బీలా ముస్తాబైన అషూ రెడ్డి.. మోడ్రన్​ని కల్చర్​ని ఒకటి చేసేసిందిగా
UP Sweeper News: రోడ్లు ఊడ్చే స్వీపర్ ఇంట్లో 9 లగ్జరీ కార్లు! అవాక్కైన అధికారులు
రోడ్లు ఊడ్చే స్వీపర్ ఇంట్లో 9 లగ్జరీ కార్లు! అవాక్కైన అధికారులు
Embed widget