అన్వేషించండి

Work Life Balance : పర్సనల్​ లైఫ్​ని వర్క్​ లైఫ్​ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారా? ఇలా ట్రై చేయండి..

Employee Well being : పర్సనల్​ లైఫ్​ని వర్క్​ లైఫ్​ కోసం త్యాగం చేసేస్తుంటారు కొందరు. మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా ఆ ధోరణి మార్చుకోండిలా..

Advice for Work-Life Balance : వర్క్​లోని టెన్షన్స్​ని, టార్గెట్స్​ని చాలామంది పర్సనల్ లైఫ్​కి తీసుకువెళ్తూ ఉంటారు. ఇది అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. పర్సనల్ లైఫ్​ని, వర్క్​ లైఫ్​ని రెండింటీని కరెక్ట్​గా బ్యాలెన్స్ చేసినప్పుడు మీరు హ్యూమన్​గా మిగులుతారు. లేదంటే మీరు కూడా ఓ రోబోలా తయారవుతారు. మీరు అలా మారిపోకుండా.. వర్క్​ లైఫ్​ని పర్సనల్ లైఫ్​ని సింపుల్​గా ఎలా బ్యాలెన్స్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

బౌండరీలు పెట్టుకోండి.. 

మీరు చేసే పనికి ఎంత టైమ్​ పడుతుందో డిసైడ్ చేసుకోండి. దీనివల్ల మీ వ్యక్తిగత జీవితానికి ఎంత సమయం కేటాయించాలో తెలుస్తుంది. మీరు సెట్ చేసుకున్న సమయంలోనే వర్క్​ని కంప్లీట్ చేయడం నేర్చుకోండి. దీనివల్ల మీ పని తొందరగా పూర్తవుతుంది. అలాగే మీ పర్సనల్ స్పేస్​లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రెజర్ ఉండదు. 

ఒకవేళ ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉంటే.. ఆ స్పేస్​ మీరు డైవర్ట్ కాకుండా పనిపై ఫోకస్ చేయగలిగేలా చూసుకోండి. ఎందుకంటే చాలామంది వర్క్ ఫ్రమ్​ హోమ్​ని పర్సనల్​ లైఫ్​లో మిక్స్ చేసి.. రోజంతా లాప్​టాప్​ ముందే కూర్చొని ఉంటారు. దీనివల్ల మీ పర్సనల్ లైఫ్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మీరు వర్క్ చేసేందుకు ఒక స్పేస్​ని క్రియేట్ చేసుకుంటే.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా.. మీరు వర్క్​ లైఫ్​ని ఈజీగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. 

సెల్ఫ్​ కేర్.. 

పర్సనల్​ లైఫ్​ని ఎప్పుడూ మిస్ చేసుకోవద్దు. ఇది కేవలం ఫ్యామిలీ టైమ్ మాత్రమే కాదు.. మీకంటూ మీరు అన్ని పనుల నుంచి స్పేస్​ తీసుకోవాల్సిన సమయం. చదవడం, జర్నల్స్ మెయింటైన్ చేయడం, వ్యాయామం వంటివి ఈ సమయంలో చేయవచ్చు. అలాగే మీకు ఇష్టమైనవారితో సమయం గడపవచ్చు. అన్ని ఆలోచించడం మానేసి రెస్ట్ కూడా తీసుకోవచ్చు. 

బ్రేక్ ముఖ్యం బిగిలు..

మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్న అంశాలనుంచి బ్రేక్ తీసుకోండి. మిమ్మల్ని రీఛార్జ్ చేసుకోవడానికి చిన్న ట్రిప్స్​కి వెళ్తూ ఉండండి. మీ బ్రేక్ టైమ్​లో వర్క్​కి సంబంధించిన విషయాలకు దూరంగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీరు రిలాక్స్ అవుతారు. క్రియేటివ్ థాట్స్ కూడా పెరుగుతాయి. ధాన్యం, యోగా వంటివి చేస్తూ ఉంటే.. ఒత్తిడి తగ్గుతుంది. వర్క్ చేసేప్పుడు కూడా చిన్న బ్రేక్స్ తీసుకోవడం ప్రెజర్ ఉండదు. డీప్ బ్రీతింగ్ కూడా స్ట్రెస్​ నుంచి విముక్తినిస్తుంది. 

నో చెప్పడం ఈజీనే..

ఆఫీస్​లో చేసే పని సరిపోదన్నట్టు.. మీ బాస్ లేదా ఇతరులు ఇచ్చే పనులు కూడా చేసేస్తూ ఎక్స్​ట్రా ప్రెజర్ తీసుకుంటారు కొందరు. నో చెప్పలేకపోవడం మీ బలహీనత అయితే.. అది అవతలివారు అడ్వాంటేజ్​గా తీసుకునే అవకాశముంది. కాబట్టి మీపై ప్రెజర్ పెట్టే విషయాలకు నో చెప్పండి. నో చెప్పలేను సిగ్గు, మొహమాటం అనుకోకుండా.. సింపుల్​గా మీకు వేరే పని ఉందని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోండి. 

టెక్నాలజీని వాడుకోండి.. 

మీ వర్క్ లైఫ్​లో టెక్నాలజీని ఇన్​వాల్వ్ చేస్తూ ఉండండి. వీటివల్ల పని తొందరగా అవుతుంది. అలాగే మీరు కాస్త ఈజీగా వర్క్​ని ఫినిష్ చేయవచ్చు. వర్క్ పరంగా టూ డూ లిస్ట్​ని మొయింటైన్ చేయండి. రిమైండర్స్ పెట్టుకోండి. దీనివల్ల మీరు చేయాల్సిన వర్క్ మరింత ఈజీ అయిపోతుంది. 

రివ్యూ

మీరు చేస్తున్న వర్క్​పై మీరే రివ్యూ ఇచ్చుకోండి. దీనివల్ల మీ వర్క్​ని ఇంకా బెటర్ చేయొచ్చో లేదో తెలుస్తుంది. అలాగే మీరు చేస్తున్న మిస్టేక్స్ కూడా తెలుస్తుంటాయి. దీనివల్ల మీ వర్క్​ మరింత బెటర్ అవుతుంది. తర్వాత ఈ తప్పులు చేయకుండా వర్క్ ఫినిష్ చేసేసి మీ పర్సనల్​ లైఫ్​ని ఎంజాయ్ చేసేయండి.

Also Read : హైదరాబాద్ టూ ఈషా ఫౌండేషన్​ రౌండ్ ట్రిప్ డిటైల్స్.. బడ్జెట్ కేవలం రూ.3,500 మాత్రమే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget