సాంగ్స్​, మ్యూజిక్​ని ఎక్కువగా వింటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారట.

ఒత్తిడి, స్ట్రెస్, యాగ్జైంటీ ఎక్కువైనప్పుడు మ్యూజిక్ వింటే మైండ్, బాడీ రిలాక్స్ అవుతుంది.

రోజూ మ్యూజిక్ వింటే.. బీపీ కంట్రోల్​లో ఉంటుంది. హార్ట్ రేట్ మెరుగుపడుతుంది.

నిద్రను ప్రేరేపించడంలో మ్యూజిక్ హెల్ప్ చేస్తుంది. నిద్రకు ముందు మంచి మ్యూజిక్ వినండి.

క్రోనిక్ పెయిన్, ఛాతిలోని అసౌకర్యాన్ని మ్యూజిక్ దూరం చేస్తుందని ఓ అధ్యయనం తెలిపింది.

డిప్రెషన్​లో ఉండేవారికి మ్యూజికి మంచి థెరపీ అవుతుంది.

కొత్త విషయాలపై ఫోకస్ చేసేలా మైండ్​ని ప్రిపేర్ చేస్తుంది. క్రియేటివిటీని పెంచుతుంది.

బ్రెయిన్ డెవలెప్మెంట్​లో హెల్ప్ చేస్తుంది. పిల్లలకి కూడా మ్యూజిక్ మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

అల్జీమర్స్ రాకుండా కూడా మ్యూజిక్ హెల్ప్ చేస్తుందని ఓ స్టడీ పేర్కొంది.

మరి ఇంకేమి మీకు నచ్చే మ్యూజిక్​ని పెట్టుకుని ఎంజాయ్ చేసేయండి.