అన్వేషించండి
Raai Laxmi: బిగ్ బాస్ స్టేజిపై డ్యాన్స్‌తో అదరగొట్టిన బ్యూటీ... బ్యూటిఫుల్ లేడీ ఎవరో గుర్తుందిగా
Raai Laxmi Dance Performance: రాయ్ లక్ష్మి... టాలీవుడ్ ఆడియన్స్ కు కొత్త కాదు. కానీ, కొత్త కొత్తగా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేయడంలో ఆవిడ ముందుంటారు. బిగ్ బాస్ స్టేజిపై దుమ్ము దులిపేశారు.
రాయ్ లక్ష్మి కొత్త ఫోటోలు
1/5

Raai Laxmi Latest Pics: వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ పోతున్న ముద్దుగుమ్మల్లో రాయ్ లక్ష్మి ఒకరు. ఆవిడ చూపుల్లో ఓ మత్తు ఉందని ఆడియన్స్ చెబుతూ ఉంటారు. ఇప్పుడు మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు రాయ్ లక్ష్మి వచ్చారు. (Image Courtesy: iamraailaxmi / Instagram)
2/5

తెలుగు టీవీలో బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే ఆదివారం జరిగింది. ఆ స్టేజిపై రాయ్ లక్ష్మి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు. (Image Courtesy: iamraailaxmi / Instagram)
Published at : 18 Dec 2024 09:26 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆటో
జాబ్స్
హైదరాబాద్
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















