అన్వేషించండి
Ashu Reddy Photos: బాడ్మింటన్ కోర్టులో అషురెడ్డి... ఆ బ్యాక్ ఫోజ్ వెనుక కష్టం గురించి ఏం చెప్పిందో తెలుసా?
Ashu Reddy Latest Photos: బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో సందడి చేసిన తెలుగు అందాల భామ అషురెడ్డి. ఇప్పుడు ఆమె బాడ్మింటన్ కోర్టులో అడుగు పెట్టింది. ప్రొఫెషనల్ ప్లేయర్ కాదు గానీ ఫిట్నెస్ కోసం ఆడుతున్నారేమో!?
అషురెడ్డి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు (Image Source: Ashu_uuu Instagram)
1/4

Bigg Boss Ashu Reddy Photos: ఫేస్ కనిపించడం లేదు, ఎవరీ అమ్మాయి? అని ఆలోచించాల్సిన అవసరం లేదు. థంబ్ లో ఉన్న బ్యూటీయే. 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 3లో సందడి చేసిన అషురెడ్డి. (Image Source: Ashu_uuu Instagram)
2/4

అషురెడ్డి బాడ్మింటన్ కోర్టులో అడుగు పెట్టారు. ఆమె ప్రొఫెషనల్ ప్లేయర్ కాదు. కానీ ఫిట్నెస్ కోసం ఆడుతున్నట్టు ఉన్నారు. 'This BACK is built on many broken days' అని ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. అంటే... ఆ ఫిట్నెస్ వెనుక ఎన్నో రోజుల కష్టం ఉందని అర్థం. (Image Source: Ashu_uuu Instagram)
3/4

బాడ్మింటన్ కోర్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అషురెడ్డి షేర్ చేసిన కొన్ని గంటల్లో వైరల్ అయ్యాయి. (Image Source: Ashu_uuu Instagram)
4/4

మోడ్రన్ డ్రస్ లు మాత్రమే కాదు... ట్రెడిషనల్ డ్రస్ లలో కూడా అషురెడ్డి అందంగా ఉన్నారు కదూ! (Image Source: Ashu_uuu Instagram)
Published at : 26 Nov 2025 03:57 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















