అన్వేషించండి
Subhashree Engagement: ఆస్ట్రేలియాలో 'బిగ్ బాస్ 7' భామ పెళ్లి... వరుడు ఎవరు? వెడ్డింగ్ ఏ నెలలోనో తెలుసా?
Subhashree Rayaguru Wedding: 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 7లో పార్టిసిపేట్ చేసిన అందాల భామ శుభశ్రీ రాయగురు. త్వరలో ఆవిడ ఏడు అడుగులు వేయనున్నారు. రీసెంట్‌గా నిర్మాతతో ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగింది.
ఆస్ట్రేలియాలో 'బిగ్ బాస్ 7' భామకు పెళ్లి... వరుడు ఎవరు? వెడ్డింగ్ ఎప్పుడో తెలుసా?
1/4

తెలుగులో మరో అందాల భామ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైంది. ఆవిడ ఎవరో కాదు... శుభశ్రీ రాయగురు. 'బిగ్ బాస్' సీజన్ 7లో ఈవిడ పార్టిసిపేట్ చేశారు. ఈ మధ్య ఆవిడ ఎంగేజ్‌మెంట్ జరిగింది.
2/4

'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు', '10th క్లాస్ డైరీస్' సినిమాలు ప్రొడ్యూస్ చేసిన అజయ్ మైసూర్ తో శుభశ్రీ రాయగురు నిశ్చితార్థం ఇటీవల జరిగింది.
Published at : 07 Jun 2025 10:25 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















