అన్వేషించండి
Ashu Reddy: మియామీలో ముద్దు వచ్చేలా అషు రెడ్డి ఫోటోలు
Ashu Reddy Glam Look: బిగ్ బాస్ బ్యూటీ, సోషల్ మీడియాలో స్టార్, సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తున్న అషురెడ్డి ప్రజెంట్ అమెరికాలో ఉన్నారు. మియామీలో ఆవిడ దిగిన ఫోటోలు చూడండి.
అషురెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ashu_uuu / Instagram)
1/4

Ashu Reddy Photos: అషురెడ్డి గురించి ఆడియన్స్‌కు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆవిడ ఒక స్టార్. టీవీ షోలు, సినిమాలు, సాంగ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. (Image Courtesy: ashu_uuu / Instagram)
2/4

అషురెడ్డి 'బిగ్ బాస్' షోలో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత ఆవిడకు మరింత పాపులారిటీ వచ్చింది. ప్రజెంట్ ఆవిడ అమెరికాలో ఉన్నారు. మియామీ వీధుల్లో ఫోటోలు దిగారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: ashu_uuu / Instagram)
Published at : 09 Jul 2025 09:49 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















