అన్వేషించండి
Lahari Shari: బికినీలో బిగ్ బాస్ బ్యూటీ... బీచ్‌లో లహరీ షరీ గ్లామర్ ట్రీట్ చూశారా?
Lahari Shari Bigg Boss 5: న్యూస్ ప్రజెంటర్ గా తెలుగు టీవీ వీక్షకులకు తెలిసిన అమ్మాయి లహరీ షరీ. 'బిగ్ బాస్' సీజన్ 5లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఆమెకు మరింత పాపులారిటీ లభించింది. ఆవిడ లేటెస్ట్ ఫోటోలు...
బికినీలో గ్లామర్ విందు వడ్డిస్తున్న ఈ అందాల భామను గుర్తు పట్టారా?
1/5

Lahari Shari Bikini Photos: బీచ్‌లో సేద తీరుతున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారు కదా! లహరీ షరీ. తెలుగు టీవీ ఇండస్ట్రీలో ఆవిడ చాలా పాపులర్. బికినీ ఫొటోలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. (Image Courtesy: lahari_shari / Instagram)
2/5

న్యూస్ ప్రజెంటర్, యాంకర్ గా లహరీ షరీ కెరీర్ స్టార్ట్ చేశారు. తొలుత ఈటీవీ, ఆ తర్వాత కొన్ని న్యూస్ ఛానళ్ళలో షోస్ చేశారు. అయితే 'బిగ్ బాస్' సీజన్ 5 ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చింది. (Image Courtesy: lahari_shari / Instagram)
Published at : 08 Jul 2025 11:51 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















