అన్వేషించండి
Ashu Reddy Latest Photos: అషు రెడ్డి ఎక్స్‌పోజింగ్ చేయలేదు... వింటర్ ఫ్యాషన్ టిప్స్ తీసుకోండి మరి
Ashu Reddy Winter Fashion: అషురెడ్డి అంటే గ్లామర్ గాళ్ అని ఇమేజ్ ఉంది. ఆమె ఎక్స్‌పోజింగ్ చేస్తుందని విమర్శలు ఉన్నాయి. బట్ ఫర్ ఏ ఛేంజ్... ఆవిడ నార్మల్ ఫోటోలు షేర్ చేశారు.
అషురెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ashu_uuu / Instagram)
1/4

Ashu Reddy New Photos: ఫుల్ స్లీవ్స్ బాడీకాన్ డ్రస్ ధరించి అషురెడ్డి ఫోటోలు షేర్ చేశారు. అందులో వింత ఏముందని అనుకుంటున్నారా? ఆవిడ ఎక్స్‌పోజింగ్ చేయలేదు. (Image Courtesy: ashu_uuu / Instagram)
2/4

అషురెడ్డి అంటే గ్లామర్ గాళ్ అని ఇమేజ్ ఉంది. ఆవిడ గ్లామరస్ ఫోటోషూట్స్ చేస్తారని పేరుంది. కానీ, ఇప్పుడు ఆవిడ ఫుల్ స్లీవ్స్ బాడీకాన్ డ్రస్ లో పిక్స్ షేర్ చేశారు. (Image Courtesy: ashu_uuu / Instagram)
3/4

ఇప్పుడు వింటర్ సీజన్ కదా! ఈ సమయంలో ఇటువంటి డ్రస్ లు అయితే బావుంటాయని చెబుతున్నట్టు లేదూ! ఇంకెందుకు ఆలస్యం ఫాలో అవ్వండి మరి. (Image Courtesy: ashu_uuu / Instagram)
4/4

అషురెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ashu_uuu / Instagram)
Published at : 25 Nov 2025 10:33 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















