అన్వేషించండి
Sravanthi Chokarapu: చిట్టి గౌనులో రెండు జెళ్ళ స్రవంతి... గ్లామర్ ఒలకబోసిన యాంకర్
Sravanthi Chokarapu Photos: 'రెండు జెళ్ళ సీత' అని ఒక సినిమా ఉంది. ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తే రెండు జళ్ల స్రవంతి అని క్యాప్షన్ ఇవ్వచ్చు అంటున్నారు నెటిజన్స్.
చిట్టి గౌనులో రెండు జెళ్ళ స్రవంతి... గ్లామర్ ఒలకబోసిన యాంకర్
1/5

Sravanthi Chokarapu latest photos: స్రవంతి చోకరపు ఫోటోలు చూస్తే ఏమనిపిస్తుంది? రెండు జెళ్ల పాప అన్నట్టు లేదు! చిన్ని గౌనులో చిన్నారుల ముస్తాబయింది స్రవంతి. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
2/5

ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ స్టార్స్' కార్యక్రమం కోసం స్రవంతి చోకరపు ఈ డ్రెస్ ధరించారు. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
3/5

ప్రతివారం ఒక థీమ్ ప్రకారం ఫ్యామిలీ స్టార్స్ షో జరుగుతుంది ఈ వారం కిడ్స్ స్పెషల్ థీమ్ అన్నమాట. అందుకోసం స్రవంతి చోకరపు ఇలా రెండు జెళ్లు వేసే షార్ట్ స్కర్ట్ ధరించారు. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
4/5

ఇటీవల స్రవంతి చోకరపు థాయ్‌లాండ్, మలేషియా వెళ్లి వచ్చారు. విహారయాత్ర తర్వాత మళ్ళీ వర్క్‌లో బిజీ అయ్యారు. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
5/5

స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
Published at : 31 May 2025 03:31 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















