అన్వేషించండి
Bigg Boss Inaya Sultana: అద్దాలు అబద్ధం చెప్పవని అంటోన్న బిగ్ బాస్ బ్యూటీ... స్కిన్ టైట్ జిమ్ వేర్‌లో లేటెస్ట్ ఫోటోలు
Bigg Boss Inaya Photos: బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గుర్తుందా? ఆవిడ 'అద్దాలు అబద్ధం చెప్పవు' అంటోంది. ఎందుకో తెలుసా?
ఇనయా సుల్తానా లేటెస్ట్ ఫోటోలు చూడండి (Image Courtesy: inayasulthanaofficial / Instagram)
1/6

Bigg Boss Inaya Sultana Pics: బిగ్ బాస్ సీజన్ 6లో పార్టిసిపేట్ చేసిన బ్యూటిఫుల్ కంటెస్టెంట్ ఇనయా సుల్తానా. సోషల్ మీడియాలో షేర్ చేసిన కొత్త ఫోటోలకు 'mirrors don't lie' (అద్దాలు అబద్ధం చెప్పవు) అని ఆవిడ క్యాప్షన్ ఇచ్చింది. ఎందుకో తెలుసా? (Image Courtesy: inayasulthanaofficial / Instagram)
2/6

ఇనయా సుల్తానా ఫిట్నెస్ మీద కాన్సెంట్రేట్ చేశారు. వెయిట్ లాస్ జర్నీ లో ఉన్నారు. అందుకని స్కిన్ టైట్ జిమ్ వేర్ ధరించి తాను సన్నబడిన విషయాన్ని నెటిజనులు అందరికీ తెలిసేలా అలా ఫోటోలు దిగారు అన్నమాట. (Image Courtesy: inayasulthanaofficial / Instagram)
3/6

బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్లడానికి ముందు ఇనయా సుల్తానా చాలా పాపులర్. ఒక పార్టీలో రాంగోపాల్ వర్మ ఆమెను ముద్దు పెట్టుకోవడం, ఆ వీడియో వైరల్ కావడం తెలిసిన విషయాలే. (Image Courtesy: inayasulthanaofficial / Instagram)
4/6

బిగ్ బాస్ ఇంటి నుండి వచ్చిన తర్వాత సినిమాల మీద ఎక్కువగా కాన్సెంట్రేట్ చేశారు ఇనయా సుల్తానా. ఆవిడ చేతిలో ఎప్పుడూ ఏదో ఒక సినిమా ఉంటోంది.(Image Courtesy: inayasulthanaofficial / Instagram)
5/6

ఇటీవల విడుదలైన భైరవం సినిమాలో ఇనయా సుల్తానా నటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన హిందీ సినిమా 'జాట్'లోనూ ఆవిడ కనిపించారు. (Image Courtesy: inayasulthanaofficial / Instagram)
6/6

ఇనయా సుల్తానా లేటెస్ట్ ఫోటోలు చూడండి (Image Courtesy: inayasulthanaofficial / Instagram)
Published at : 13 Jul 2025 09:13 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















