అన్వేషించండి

Ananya Pandey : చెర్రీ కలర్ బ్లేజర్​లో మెరిసిపోతున్న అనన్య పాండే.. న్యూ లుక్​లో స్టైలిష్​గా ఉంది కదూ

Ananya Pandey Latest Photos : అనన్య పాండే తన లేటెస్ట్ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసింది. బాస్ లేడి లుక్​లో అనన్య స్టైలిష్​గా కనిపించింది.

Ananya Pandey Latest Photos : అనన్య పాండే తన లేటెస్ట్ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసింది. బాస్ లేడి లుక్​లో అనన్య స్టైలిష్​గా కనిపించింది.

అనన్య పాండే లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/Ananya Panday)

1/5
అనన్య పాండే తన లుక్స్​ని మార్చింది. బాస్​ లేడి లుక్​లో సూపర్ హాట్​గా ముస్తాబై డిఫరెంట్ వైబ్స్ ఇస్తోంది బ్యూటీ.(Image Source : Instagram/Ananya Panday)
అనన్య పాండే తన లుక్స్​ని మార్చింది. బాస్​ లేడి లుక్​లో సూపర్ హాట్​గా ముస్తాబై డిఫరెంట్ వైబ్స్ ఇస్తోంది బ్యూటీ.(Image Source : Instagram/Ananya Panday)
2/5
చెర్రీ కలర్ కోఆర్డ్ సెట్ వేసుకుని.. బ్లేజర్​ లుక్​లో అందంగా కనిపించింది. లుక్​కి తగ్గట్లు హెయిర్ స్టైల్​ని కూడా మార్చేసింది ఈ బ్యూటీ.(Image Source : Instagram/Ananya Panday)
చెర్రీ కలర్ కోఆర్డ్ సెట్ వేసుకుని.. బ్లేజర్​ లుక్​లో అందంగా కనిపించింది. లుక్​కి తగ్గట్లు హెయిర్ స్టైల్​ని కూడా మార్చేసింది ఈ బ్యూటీ.(Image Source : Instagram/Ananya Panday)
3/5
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. colour of the season 🍒 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Classy ♥🎀💫 అంటూ ఆమె అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Source : Instagram/Ananya Panday)
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. colour of the season 🍒 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Classy ♥🎀💫 అంటూ ఆమె అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Source : Instagram/Ananya Panday)
4/5
ఆఫీస్​కి వెళ్లేవారు, కాలేజ్​లో సెమినార్​కి అటెండ్ అయ్యేవారు ఈ లుక్​ని ట్రై చేయవచ్చు. మినిమల్ మేకప్​ లుక్​లో మీరు కూడా స్టైలిష్​గా కనిపించవచ్చు. (Image Source : Instagram/Ananya Panday)
ఆఫీస్​కి వెళ్లేవారు, కాలేజ్​లో సెమినార్​కి అటెండ్ అయ్యేవారు ఈ లుక్​ని ట్రై చేయవచ్చు. మినిమల్ మేకప్​ లుక్​లో మీరు కూడా స్టైలిష్​గా కనిపించవచ్చు. (Image Source : Instagram/Ananya Panday)
5/5
బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్​గా చేసి.. గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగులో కూడా ఓ సినిమా చేసింది. విజయ దేవరకొండ సరసన లైగర్ సినిమాతో హీరోయిన్​గా చేసి.. ఫ్లాప్​ని మూటగట్టుకుంది.  (Image Source : Instagram/Ananya Panday)

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు!  మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget