అన్వేషించండి
Bharat Jodo Yatra: జోడో యాత్రలో పాల్గొన్న గాంధీ ముని మనవడు- రాహుల్‌తో కలిసి అడుగులు
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా ముందుకు సాగుతోంది.

(Image Source: Twitter/@INCIndia)
1/7

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ కలిసి నడిచారు.
2/7

తుషార్ గాంధీ ఫేస్‌బుక్‌లో గురువారం.. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూల చిత్రాన్నిషేర్ చేశారు.
3/7

రాహుల్ పాదయాత్రలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
4/7

ఆ చిత్రాన్ని కాంగ్రెస్ కూడా తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
5/7

జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది.
6/7

ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
7/7

వీరితో పాటు కొంతమంది ప్రముఖులు కూడా రాహుల్ గాంధీతో కలిసి అడుగులు వేస్తున్నారు. (All Image Source: Twitter/@INCIndia)
Published at : 18 Nov 2022 01:29 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion