అన్వేషించండి
దసరా స్పెషల్ పట్టుచీరలో మెరిసిన అందాల అనసూయ
యాంకర్ అనసూయ దసరా నవరాత్రుల సందర్భంగా పట్టు చీర కట్టుకుని అభిమానులకు కనువిందు చేసింది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసింది.

యాంకర్ అనసూయ (Picture Credits : Instagram/itsme_anasuya)
1/7

నవరాత్రుల సందర్భంగా అనసూయ పట్టుచీరలో మెరిసింది.
2/7

పూర్తిగా రెట్రో లుక్లో మెరిసి అభిమానులను ఆకట్టుకుంది.
3/7

పింక్ కలర్, రెడ్ అంచుతో వచ్చిన పట్టుచీర కట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.
4/7

చీర లుక్కు తగ్గట్లుగా పచ్చని రాళ్లతో కూడిన చౌకర్ పెట్టుకుంది.
5/7

చౌకర్కు తగిన జ్యూవెలరీ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది.
6/7

తలను కుప్పుగా చేర్చి.. రోజ్ గులాబీలతో రెట్రో వైబ్ తీసుకొచ్చింది.
7/7

ఈ స్పెషల్ ఫోటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
Published at : 19 Oct 2023 08:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
సినిమా రివ్యూ
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion