అన్వేషించండి
Tamannaah Vijay Varma: వైరల్ ‘కిస్’ తర్వాత తొలిసారి కనిపించిన ప్రేమ జంట
ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది తమన్నా- విజయ్ వర్మ ‘ముద్దు’ ముచ్చట. న్యూ ఇయర్ వేడుకల్లో తొలిసారి కనిపించిన ఈ జంట, తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో దర్శనం ఇచ్చింది. ఫోటోలకు ఫోజిలిస్తూ సందడి చేసింది.

Tamannaah Vijay Varma Make 1st Appearance After Viral Kissing' Video
1/11

టాలీవుడ్ టు బాలీవుడ్, అన్ని చోట్లా తమన్నా, విజయ్ వర్మ ప్రేమాయణం పైనే చర్చంతా నడుస్తోంది.
2/11

గోవా కిస్ వీడియో తర్వాత వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది.
3/11

అసలు వీళ్లు ఎక్కడ కలిశారు? లవ్ స్టోరీ ఎలా మొదలయ్యింది? అనే విషయాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
4/11

వీరిద్దరు చాలా రోజులగా రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నా, ఇటు తమన్నా, అటు విజయ్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
5/11

తాజాగా తమన్నా, విజయ్ న్యూ ఇయర్ వేడుకలను ముగించుకుని గోవా నుంచి ముంబైకి తిరిగి వచ్చారు.
6/11

ఎయిర్ పోర్టులో వీరిద్దరు ఒకరి వెనుక మరొకరు వస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.
7/11

విజయ్ గ్రాఫిక్ వైట్ టీ-షర్టు, డెనిమ్‌లను ధరించగా, తమన్నా బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతూ కనిపించింది.
8/11

తమన్నా, విజయ్ తొలిసారి సుజోయ్ ఘోష్ ‘లస్ట్ స్టోరీస్ 2’ షూట్ లో కలిసారు.
9/11

అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది.
10/11

న్యూ ఇయర్ వేడుకలతో గోవా వేదికగా వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది.
11/11

ప్రస్తుతం తమన్నా, విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
Published at : 04 Jan 2023 11:23 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
పాలిటిక్స్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion