అన్వేషించండి
Sharvari: బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..డైరెక్టర్ తో కలిసి దిగిన పిక్ షేర్ చేసిన శర్వరి!
Sharvari Alpha Movie Photos: ముంజ్యా సినిమాతో బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ పాపులర్ అయిన బ్యూటీ శర్వరీ. వరు ఆఫర్స్ తో బిజీగా ఉన్న శర్వరీ రీసెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...

'ఆల్ఫా' మూవీ హీరోయిన్ శర్వరీ (Image credit: Instagram)
1/7

బీటౌన్ ప్రేక్షకులకు ఓవర్ నైట్ లో అభిమాన తారగా మారిపోయింది శర్వరీ. నిన్నమొన్నటి వరకూ ఆఫర్స్ కోసం ఎదురుచూసే శర్వరీ..ఇప్పుడు పెద్ద సినిమాలకు మోస్ట్ వాంటెడ్ గా మారింది.
2/7

ముంజ్యా మూవీ సక్సెస్ కావడంతో ఒక్కసారిగా శర్వరీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ప్రస్తుతం 'ఆల్ఫా' సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కీలక పాత్రలో నటిస్తున్న ఆల్ఫా లో శర్వరీ సెకండ్ లీడ్ లో కనిపించబోతున్నట్లు టాక్.
3/7

ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ క్షణాల కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను అంది.
4/7

సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన సందర్భంగా డైరెక్టర్ తో కలసి ఉన్న ఫొటో షేర్ చేసింది శర్వరీ. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
5/7

'ఆల్ఫా' మూవీ హీరోయిన్ శర్వరీ (Image credit: Instagram)
6/7

'ఆల్ఫా' మూవీ హీరోయిన్ శర్వరీ (Image credit: Instagram)
7/7

'ఆల్ఫా' మూవీ హీరోయిన్ శర్వరీ (Image credit: Instagram)
Published at : 31 Jul 2024 09:15 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion