అన్వేషించండి
Pooja Hegde Latest Photos: యువరాణిలా మెరిసిపోతున్న 'రాథేశ్యామ్' బ్యూటీ పూజా హెగ్డే

Image Credit/ Pooja Hegde Instagram
1/11

(Image Credit/ Pooja Hegde Instagram)'బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్' లో పూజా హెగ్డే అదుర్స్ అనిపించింది. భారీగా ఎంబ్రాయిడరీ చేసిన ఆకుపచ్చ రంగు లెహంగా లో యువరాణిగా మెరిసిపోయింది బ్యూటీ.
2/11

(Image Credit/ Pooja Hegde Instagram)నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పూజా .. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’తో క్రేజ్ పెంచుకుంది. 'అరవింద సమేత వీరరాఘవ', 'అల వైకుంఠపురములో', మహర్షి సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ‘రంగస్థలం’లో జిగేలు రాణిగా మెరిసింది.
3/11

(Image Credit/ Pooja Hegde Instagram)ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న‘రాధేశ్యామ్’ లో నటిస్తోంది బ్యూటీ. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. మరోవైపు 'ఆచార్య'లో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదలకానుంది.
4/11

(Image Credit/ Pooja Hegde Instagram) పూజా హెగ్డే
5/11

(Image Credit/ Pooja Hegde Instagram) పూజా హెగ్డే
6/11

(Image Credit/ Pooja Hegde Instagram) పూజా హెగ్డే
7/11

(Image Credit/ Pooja Hegde Instagram)మరోవైపు మూడు రోజుల క్రితం పుట్టినరోజు జరుపుకున్న పూజా సెలబ్రేషన్స్ పిక్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి.
8/11

(Image Credit/ Pooja Hegde Instagram) పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్
9/11

(Image Credit/ Pooja Hegde Instagram) పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్
10/11

(Image Credit/ Pooja Hegde Instagram) పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్
11/11

(Image Credit/ Pooja Hegde Instagram) పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్
Published at : 18 Oct 2021 07:04 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion