అన్వేషించండి
Priya Bhavani Shankar: చుక్కల టాప్ లో చక్కగున్న 'దూత' సిరీస్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్!
Priya Bhavani Shankar Photos: తెలుగు, తమిళ ప్రేక్షకులకు ప్రియా భవానీ శంకర్ పరిచయమే..ప్రస్తుతం అరుళ్ నిధి నటిస్తోన్న డెమొంటే కాలనీ 2లో నటిస్తోంది. ఆమె రీసెంట్ ఫొటోస్ ఇవి....

ప్రియా భవానీ శంకర్ లేటెస్ట్ ఫోటోషూట్ (Image Source : priyabhavanishankar/Instagram)
1/5

రీసెంట్ గా కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఇండియన్ 2 లో మెరిసింది. ఈ మూవీ సక్సెస్ అయి ఉంటే ప్రియా భవానీ శంకర్ పేరు మారుమోగేదేమో. ఇందులో సిద్దార్థ్ ఫ్రెండ్ ఆర్తి తంగవేల్ గా నటించింది
2/5

ఇండియన్ 2 మూవీ టైమ్ లో తన క్యారెక్టర్ పై వచ్చిన విమర్శలపై ప్రియా భవానీ శంకర్ రియాక్టైంది. లెజెండ్స్ తో కలసి వర్క్ చేసే అవకాశం రావడం సంతోషం అని...ఇందులో తన నటన నిరాశ కలిగిస్తే ప్రేక్షకులను క్షమాపణలు కోరుతున్నా అంది...తెలుగులో కళ్యాణం కమనీయం అనే సినిమాలో ఆఫర్ అందుకుంది.. ఆతర్వాత నాగచైతన్యతో కలసి దూత వెబ్ సిరీస్ తో సక్సెస్ అందుకుంది
3/5

తెలుగులో కళ్యాణం కమనీయం అనే సినిమాలో ఆఫర్ అందుకుంది.. ఆతర్వాత నాగచైతన్యతో కలసి దూత వెబ్ సిరీస్ తో సక్సెస్ అందుకుంది
4/5

న్యూస్ ప్రెజంటర్ గా కెరీర్ మొదలెట్టిన ప్రియా భవానీ శంకర్..వివిధ షోస్ ద్వారా కెరీర్లో ఒక్కో అడుగు ముందుకేసింది. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా బిజీ అవుతోంది..
5/5

ప్రియా భవానీ శంకర్ లేటెస్ట్ ఫోటోషూట్ (Image Source : priyabhavanishankar/Instagram)
Published at : 21 Aug 2024 11:54 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion