అన్వేషించండి
Gangs of Godavari Neha Shetty Photos : ప్రపంచంలో ఉన్న పోరగాళ్లంతా ఆమెనే చూస్తారు..రాధిక అక్క చీరకడితే అట్లుంటది మరి!
Neha Shetty Photos : నేహా శెట్టి ఎన్ని సినిమాల్లో నటించినా డీజే టిల్లులో రాధిక క్యారెక్టర్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే నేహ ఏ పిక్స్ షేర్ చేసినా ఏమున్నావ్ రాధిక అంటారు నెటిజన్లు...
![Neha Shetty Photos : నేహా శెట్టి ఎన్ని సినిమాల్లో నటించినా డీజే టిల్లులో రాధిక క్యారెక్టర్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే నేహ ఏ పిక్స్ షేర్ చేసినా ఏమున్నావ్ రాధిక అంటారు నెటిజన్లు...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/39517fe56f9e415ef31e98be56c053171718343391863217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image credit: Neha Shetty /Instagram
1/7
![మెహబూబా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నేహా శెట్టి డిజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి ఆమె పేరు నేహాశెట్టి నుంచి రాధికగా మారిపోయింది.. అంతలా యూత్ కి కనెక్టైంది టిల్లు బ్యూటీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/2cb1ff8220cdfc466ccd18025e90ebb484670.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మెహబూబా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నేహా శెట్టి డిజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి ఆమె పేరు నేహాశెట్టి నుంచి రాధికగా మారిపోయింది.. అంతలా యూత్ కి కనెక్టైంది టిల్లు బ్యూటీ
2/7
![రీసెంట్ గా ఆమె విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ..లేటెస్ట్ గా ఓటీటీలోనూ రిలీజైంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ అయ్యాక మిక్స్డ్ టాక్ వచ్చినా.. వసూళ్లను మాత్రం బాగానే రాబట్టింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/98dcbd4e76fe0d5d290e938b1e6785168a093.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్ గా ఆమె విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ..లేటెస్ట్ గా ఓటీటీలోనూ రిలీజైంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ అయ్యాక మిక్స్డ్ టాక్ వచ్చినా.. వసూళ్లను మాత్రం బాగానే రాబట్టింది
3/7
![టిల్లు క్యూబ్ లోనూ నేహా శెట్టి ఉండబోతోందని తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/bbe60c4627c326daa13f5270a1b9375e991c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టిల్లు క్యూబ్ లోనూ నేహా శెట్టి ఉండబోతోందని తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి...
4/7
![వరుస సినిమాలతో బిజీగాఉన్న నేహా శెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎక్కువగా శారీకట్టిన పిక్స్ షేర్ చేస్తుంటుంది నేహా. లేటెస్ట్ గా గ్రీన్ శారీలో మెరిసిపోతున్న పిక్స్ షేర్ చేసింది....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/74e6545defbc015bf06edebd789817550623a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వరుస సినిమాలతో బిజీగాఉన్న నేహా శెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎక్కువగా శారీకట్టిన పిక్స్ షేర్ చేస్తుంటుంది నేహా. లేటెస్ట్ గా గ్రీన్ శారీలో మెరిసిపోతున్న పిక్స్ షేర్ చేసింది....
5/7
![నేహా శెట్టి (Images Source : Instagram/Neha Shetty)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/a1610465ab80f4eea77bfb2029047616da20d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నేహా శెట్టి (Images Source : Instagram/Neha Shetty)
6/7
![నేహా శెట్టి (Images Source : Instagram/Neha Shetty)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/85430e8b8304140ba1241788d3f04e16e64cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నేహా శెట్టి (Images Source : Instagram/Neha Shetty)
7/7
![నేహా శెట్టి (Images Source : Instagram/Neha Shetty)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/82108951ddc00a5b8855e9c70a358c4d7e427.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నేహా శెట్టి (Images Source : Instagram/Neha Shetty)
Published at : 14 Jun 2024 11:13 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
సినిమా
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion