అన్వేషించండి
Meenaakshi Chaudhary: 'గుంటూరు కారం' బ్యూటీ మీనాక్షి చౌదరి లుక్ అదిరిపోయింది కానీ లక్కే కలసిరావడం లేదు!
Meenaakshi Chaudhary Photos: అందం, నటన రెండింటిలోనూ మంచి మార్కులే కొట్టేసింది మీనాక్షి చౌదరి. ఆఫర్లు కూడా వస్తున్నాయ్ అయినా లక్ కలసిరావడం లేదు. చూడండి ఎంత అందంగా ఉందో...

మీనాక్షి చౌదరి(Images Source : Instagram/Meenakshi Chaudhary)
1/5

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయినే కానీ అదృష్టం ఆమడదూరంలో ఆగిపోయింది. వరుస ఆఫర్లు వస్తున్నాయి..అవి కూడా స్టార్ హీరోలతో అయినప్పటికీ హిట్ పడడం లేదు. హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018, ఫెమినా మిస్ ఇండియా 2018 రన్నరప్...ఇంకా మిస్ ఇండియా హర్యానా విన్నర్. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది..
2/5

సుశాంత్ 'ఇచ్చట వాహనములు నిలపరాదు' మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది... రవితేజతో ఖిలాడీలో నటించింది. ఆ తర్వాత అడివి శేష్ తో కలిసి నటించిన 'హిట్ 2' హిట్ ఇచ్చింది.
3/5

మహేష్ బాబు గుంటూరుకారంలో ఆఫర్ అందుకోవడంతో ఇక కెరీర్ కు తిరుగులేదు అనుకున్నారు కానీ ఆ మూవీ ఫ్లాప్ అయింది.. పైగా మీనాక్షి రోల్ కి అస్సలు ఇంపార్టెన్స్ లేదు..
4/5

దళపతి విజయ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' మూవీలో హీరోయిన్ గా నటించడంతో ఇక కోలీవుడ్ లో అయినా దశ తిరుగుతుంది అనుకుంటే అదీ జరగలేదు. ఆ మూవీ హిట్ టాక్ రాకపోవడంతో మీనాక్షికి నిరాశ తప్పలేదు.
5/5

స్టార్ హీరోలతో ఆఫర్లు వస్తున్నాయి కానీ వరుస ఫ్లాపులు చూస్తుంటే ఐరెన్ లెగ్గా ఏంటి అంటన్నారంతా.. మంచి హిట్ పడితే కానీ మీనాక్షి కెరీర్ టర్న్ అయ్యే అవకాశం కనిపించడం లేదు..
Published at : 14 Sep 2024 09:02 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion