అన్వేషించండి
Advertisement

Manchu Lakshmi: మరింత రెచ్చిపోయిన మంచు లక్ష్మి - బ్లాక్ డ్రెస్‌లో హీటెక్కిస్తున్న మంచు అమ్మాయి
Manchu Lakshmi Latest Photos: మంచు లక్ష్మి రోజురోజుకు మరింత రెచ్చిపోతుంది. గ్లామర్ డోస్ పెంచేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.

Image CreditL: lakshmimanchu/instagram
1/7

Manchu Lakshmi Latest Photos: మంచు లక్ష్మి.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ గ్లామర్ షో చేస్తుంది. ముంబైకి మాకాం మార్చిన తర్వాత నుంచి మరింత రెచ్చిపోతుంది.
2/7

అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకాడటం లేదు ఈ మంచు వారి అమ్మాయి. అంతేకాదు కట్టుబోట్టు కూడా పూర్తిగా మార్చేసింది. రోజురోజుకో కొత్తలుక్ షేర్ చేస్తూ నార్త్ భామలా మారిపోయింది.
3/7

మంచు మోహన్ బాబు నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగపెట్టింది ఆమె. తెలుగులో నెగిటివ్ రోల్స్, కీ రోల్లో పలు సినిమాలు చేసింది.
4/7

అంతేకాదు కొన్ని సినిమాల్లోనూ హీరోయిన్‌గా కూడా నటించింది. ఇక్కడ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. నిర్మాతగానూ పలు చిత్రాలు నిర్మించింది.
5/7

అగ్ని నక్షత్రం సినిమాలో నటిస్తున్న ఆమె ఈ మధ్యే ముంబైకి మాకాం మార్చింది. అక్కడ ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్న తరచూ ఫోటోషూట్స్ నిర్వహిస్తుంది.
6/7

వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి బాలీవుడ్ దర్శక-నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మరి లక్ష్మి ప్రయత్నం ఫలించి అక్కడ ఆమెకు ఆఫర్స్ వస్తాయో? లేదో చూడాలి.
7/7

ఈ క్రమంలో తాజాగా తన లేటెస్ట్ లుక్ షేర్ చేసింది. ఇందులో మంచు లక్ష్మి క్వీన్‌లా మారిపోయింది. బ్లాక్ డ్రెస్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
Published at : 15 Mar 2024 10:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement