అన్వేషించండి
Tripti Dimri : బ్లాక్ డ్రెస్‌లో హీట్ పుట్టిస్తోన్న యానిమల్ బ్యూటీ.. స్టైలిష్ లుక్‌లో త్రిప్తి దిమ్రిని చూస్తే అంతే సంగతి
Tripti Dimri Latest Photos : బాలీవుడ్ బోల్డ్ బ్యూటి త్రిప్తి దిమ్రి తన లేటెస్ట్ లుక్‌తో ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకుంది. బాండ్రాలో ఈ స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో కనిపించింది.

త్రిప్తి దిమ్రి బోల్డ్ ఫోటోషూట్ (Images Source : Instagram/Tripti Dimri)
1/6

యానిమల్ బాబీ 2 బోల్డ్ లుక్‌లో ఫోటోషూట్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో స్టైలిష్‌గా ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Tripti Dimri)
2/6

ఈ డ్రెస్‌లో త్రిప్తి చాలా స్టైలిష్‌గా ఉంది. హెయిర్ లీవ్ చేసి.. మినిమల్ మేకప్ లుక్‌లో పర్పుల్, పింక్ కాంబినేషన్లో షేడ్ లిప్‌స్టిక్‌తో చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Tripti Dimri)
3/6

ఈ లుక్‌లో హాట్ ఫోటోషూట్ చేసింది త్రిప్తి. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసి.. బ్లాక్ లవ్ ఎమోజీని జత చేసింది. (Images Source : Instagram/Tripti Dimri)
4/6

ఈ ఫోటోలు చూసిన అభిమానులు మాత్రం.. Black beauty🖤🔥 అంటూ.. Watching after Laila Majnu.... search national crush 🥰 అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Tripti Dimri)
5/6

త్రిప్తి తన కెరీర్‌ను 2017లో ప్రారంభించింది. శ్రీదేవి నటించి మామ్ సినిమాలో చిన్న రోల్ చేసింది. అనంతరం పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/Tripti Dimri)
6/6

లైలా మజ్నూ, బుల్ బుల్, కాలా వంటి సినిమాలతో నటిగా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ యానిమల్ సినిమాతో ఈమెకు స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోవర్స్ పెరిగారు. ప్రస్తుతం దఢక్ 2 సినిమా చేస్తుంది త్రిప్తి.(Images Source : Instagram/Tripti Dimri)
Published at : 28 Nov 2024 06:56 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విజయవాడ
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion