అన్వేషించండి
Satyabhama Serial Today November 28th Highlights : మహదేవయ్యని దుర్యోధనుడితో పోల్చిన సత్య .. DNA రిపోర్ట్ కోసం వెయిటింగ్ - సత్యభామ నవంబరు 28 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. చక్రవర్తి కొడుకే అని సత్యకి పూర్తి నిజం తెలిసిపోయింది. ఆ నిజాన్ని బయటపెట్టే ప్రయత్నాల్లో ఉంది... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
satyabhama serial november 28th episode Highlights
1/9

తనతో పాటూ మహదేవయ్య కూడా DNA టెస్ట్ చేయించుకోవాలనేది గంగ డిమాండ్ చేస్తుంది. మేం తగ్గేదే లే సరే అంటుంది భైరవి. తప్పని పరిస్థితుల్లో తలూపుతాడు మహదేవయ్య. రిపోర్ట్ వచ్చేవరకూ తాను ఈ ఇంట్లోనే ఉంటానంటుంది గంగ.
2/9

లోపలికి వెళ్లాక బంటీ ఇంట్లో చేసిన టిఫిన్ మొత్తం తినేస్తాడు. మహదేవయ్య రాగానే..నాన్నా అంటాడు బంటి..ఫైర్ అయిన మహదేవయ్య భైరవిని పిలిచి ఏడ దొరికిన సంతే ఇది.. నేను తినకుండా ఈ ముష్టిముఖాలు తింటున్నాయేంటని ఫైర్ అవుతాడు. భైరవి-గంగ మధ్య మంచి వాదన జరుగుతుంది.
Published at : 28 Nov 2024 10:16 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















