అన్వేషించండి
Tamannaah Bhatia : బ్లాక్ బాడీకాన్ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ.. రెట్రో వైబ్స్ ఇస్తోన్న తమన్నా న్యూ లుక్
Tamannah Bhatia Hot Looks : తమన్నా మరోసారి తన రెట్రో లుక్స్‌తో ఇన్‌స్టాలో హీట్ పెంచింది. Sikandar Ka Muqaddar మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా ముస్తాబైంది.
రెట్రో లుక్‌లో సందడి చేసిన తమన్నా(Images Source : Instagram/Tamannah)
1/6

మిల్కీ బ్యూటీ తమన్నా బ్లాక్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసింది. ఈ బాడీకాన్ డ్రెస్‌కి తగ్గట్లు బ్లాక్ కలర్ పాయింట్ హీల్స్ వేసుకుని రెట్రో ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Tamannah)
2/6

డీప్నెక్తో వచ్చిన ఈ స్టైలిష్ ఔట్‌ఫిట్‌ని.. రెట్రో లుక్‌గా మార్చింది. తలకు హెయిర్ బ్యాండ్ పెట్టుకుని.. హెయిర్‌ని లీవ్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Tamannah)
Published at : 28 Nov 2024 05:54 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















