అన్వేషించండి
Faria Abdullah : ఆరెంజ్ శారీలో ఫరియా అందాలు.. వైల్డ్ ఫైర్‌లా ఉన్నావంటోన్న ఫ్యాన్స్
Faria Abdullah Latest Photos : ఫరియా అబ్దుల్లా తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను ఆరెంజ్ శారీలో చేసింది. ఈ లుక్‌లో ఫరియా చాలా అందంగా కనిపించింది.
ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Faria Abdullah)
1/6

టాలీవుడ్ చిట్టి.. అలియాస్ ఫరియా అబ్దుల్లా మరోసారి తన మెస్మెరైజింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంది. ఆరెంజ్ కలర్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Faria Abdullah)
2/6

హెయిర్ లీవ్ చేసి.. న్యూడ్ మేకప్ లుక్‌లో పింక్ లిప్‌స్టిక్‌లో ఫరియా అందంగా ముస్తాబైంది. ఆరెంజ్ శారీకి తగ్గట్లు బ్లౌజ్ వేసుకుని.. మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుని రెడీ అయింది ఫరియా. (Images Source : Instagram/Faria Abdullah)
Published at : 28 Nov 2024 06:36 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















