అన్వేషించండి
Kajal Aggarwal Photos : కాజల్ ఫేస్ నిజంగానే మారిపోయిందా? ఇలా ఉన్నా క్యూట్‌గానే ఉంది కదా
Kajal Aggarwal Cute Photos : హీరోయిన్ కాజల్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో క్యూట్‌గా కనిపిస్తోంది. నిజంగానే కాజల్ మొహం మారిపోయిందా అనేవారికి ఇదే ఆన్సర్.
![Kajal Aggarwal Cute Photos : హీరోయిన్ కాజల్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో క్యూట్‌గా కనిపిస్తోంది. నిజంగానే కాజల్ మొహం మారిపోయిందా అనేవారికి ఇదే ఆన్సర్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/21/51735fb6267f1b2ae03898a1c5e95f011716277413425874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Kajal Aggarwal)
1/6
![హీరోయిన్ కాజల్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం సత్య భామ మూవీ ప్రమోషన్లో కాజల్ బిజీగా ఉంది.(Images Source : Instagram/Kajal Aggarwal)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/21/463d25232a5faf942b66b3474ec32c2086f81.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హీరోయిన్ కాజల్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం సత్య భామ మూవీ ప్రమోషన్లో కాజల్ బిజీగా ఉంది.(Images Source : Instagram/Kajal Aggarwal)
2/6
![బ్లాక్ కలర్ డ్రెస్‌లో క్యూట్ హెయిర్ స్టెయిల్తో అందంగా కనిపించింది కాజల్. చెవులకు బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది.(Images Source : Instagram/Kajal Aggarwal)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/21/936f1bf8854235c05f22b6ae12c59f875fd15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్లాక్ కలర్ డ్రెస్‌లో క్యూట్ హెయిర్ స్టెయిల్తో అందంగా కనిపించింది కాజల్. చెవులకు బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది.(Images Source : Instagram/Kajal Aggarwal)
3/6
![బ్లాక్ కలర్ చెప్పులు వేసుకుని.. జేబులో హ్యాండ్స్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది కాజల్. (Images Source : Instagram/Kajal Aggarwal)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/21/b9f3547229a59c746bbef6fd03c0070f73078.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్లాక్ కలర్ చెప్పులు వేసుకుని.. జేబులో హ్యాండ్స్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది కాజల్. (Images Source : Instagram/Kajal Aggarwal)
4/6
![ఈ ఫోటోలకు Alice in SatyaLand ! 🤩 క్యాప్షన్ ఇచ్చింది. అలాగే సత్య భామ మూవీ ప్రమోషన్లలో పాల్గొని.. తన గురించి ఇట్రెస్టింగ్ విషయాలు తెలిపింది.(Images Source : Instagram/Kajal Aggarwal)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/21/14fb4c7bf259c036094c8cd596110d89debc5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలకు Alice in SatyaLand ! 🤩 క్యాప్షన్ ఇచ్చింది. అలాగే సత్య భామ మూవీ ప్రమోషన్లలో పాల్గొని.. తన గురించి ఇట్రెస్టింగ్ విషయాలు తెలిపింది.(Images Source : Instagram/Kajal Aggarwal)
5/6
![ప్రస్తుతం సోషల్ మీడియాలో కాజోల్ ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో కాజల్ ఫేస్ బాగా మారిపోయిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ తాజా ఫోటోలు, వీడియోల్లో కాజోల్‌లో అంతగా మార్పులేమి లేవనే చెప్పవచ్చు.(Images Source : Instagram/Kajal Aggarwal)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/21/61ab5ec94ff05f5c2457a68a3e71a9e14a6f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం సోషల్ మీడియాలో కాజోల్ ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో కాజల్ ఫేస్ బాగా మారిపోయిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ తాజా ఫోటోలు, వీడియోల్లో కాజోల్‌లో అంతగా మార్పులేమి లేవనే చెప్పవచ్చు.(Images Source : Instagram/Kajal Aggarwal)
6/6
![పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమాలు చేయరు అనేదానిని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ.. తల్లిగా మారిన తర్వాత కూడా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తుంది.(Images Source : Instagram/Kajal Aggarwal)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/21/f478244d9d9504636d48bc9f1ce2cedebf06c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమాలు చేయరు అనేదానిని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ.. తల్లిగా మారిన తర్వాత కూడా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తుంది.(Images Source : Instagram/Kajal Aggarwal)
Published at : 21 May 2024 01:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion