అన్వేషించండి
Advertisement

Sara Ali Khan: సారా... నువ్ బార్బీ బొమ్మకు చెల్లెలివా? ప్రపంచ సుందరివా?
Sara Ali Khan Photos: పటౌడీ వారసురాలు, ఖాందాన్ కుమార్తె సారా అలీ ఖాన్ కొత్త ఫోటోలను చూస్తే బార్బీ బొమ్మకు చెల్లెలివా అన్నట్టు ఉంది. ఆ ఫోటోల్లో ఆమె హాట్ అని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.

సారా అలీ ఖాన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: saraalikhan95/ Instagram)
1/6

Sara Ali Khan Gown Photos: సారా అలీ ఖాన్ గౌన్ వేశారు. అదీ పింక్ కలర్. వెంటనే మీకు బార్బీ బొమ్మ గుర్తుకు వస్తుందా? ఈ ఫోటోలు చూస్తుంటే! సారా కూడా బార్బీ డ్రస్ అని వేశారు. (Image Courtesy: saraalikhan95/ Instagram)
2/6

'Barbie dress, gloss and spray. Sara looked like a bouquet' అని ఈ ఫోటోలకు సారా అలీ ఖాన్ క్యాప్షన్ ఇచ్చారు. ఆకాశం మేఘావృతమై వర్షపు చినుకులు కురుస్తున్న వేళ పరుపు మీద సారా అంటూ ఆవిడ పేర్కొంది. (Image Courtesy: saraalikhan95/ Instagram)
3/6

సారా అలీ ఖాన్ లేటెస్ట్ ఫోటోలు చూసిన నెటిజనులు, అభిమానులు 'బార్బీ బొమ్మకు చెల్లెలివా... ప్రపంచ సుందరివా' అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (Image Courtesy: saraalikhan95/ Instagram)
4/6

Sara Ali Khan Height: సాధారణంగా హీరోయిన్ల వయసు గురించి ఎక్కువ మంది ప్రేక్షకులు సెర్చ్ చేస్తారు. కానీ, సారా అలీ ఖాన్ విషయంలో ఆవిడ హాట్ గురించి సెర్చ్ చేస్తుంటారు. ఆమె ఐదడుగుల మూడున్నర అంగుళాలు. (Image Courtesy: saraalikhan95/ Instagram)
5/6

Sara Ali Khan Age: సారా అలీ ఖాన్ వయసు విషయానికి వస్తే... 28 ఏళ్ళు. చిన్న వయసులో హీరోయిన్ అయ్యింది. ఒకప్పుడు ఆవిడ లావుగా ఉండేది. హీరోయిన్ కావాలని పట్టుదలతో సన్నబడ్డాడు. (Image Courtesy: saraalikhan95/ Instagram)
6/6

ఈ ఏడాది సారా అలీ ఖాన్ సినిమాలు 'మర్డర్ ముబారక్' నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో, 'ఏ వతన్ మేరే వతన్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయ్యాయి. ఆ రెండిటికి ఆశించిన పేరు రాలేదు. ఇప్పుడు ఆవిడ చేతిలో మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. (Image Courtesy: saraalikhan95/ Instagram)
Published at : 23 Jul 2024 10:24 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
న్యూస్
హైదరాబాద్
నెల్లూరు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement