అన్వేషించండి

Shilpa Shetty : యాభైకి దగ్గర పడినా సాగరకన్యకి అందం ఏమాత్రం తగ్గలేదుగా.. శిల్పాశెట్టి ఫిట్​నెస్ సీక్రెట్స్ ఇవే

Shilpa Shetty Gym Look : వయసు అక్షరాల 49. ఒకటి తక్కువ 50. కానీ ఆమె అందం ఇంకా 20ల్లోనే ఉంది. తన ఫిట్​నెస్​తో శిల్పశెట్టి సోషల్ మీడియాలో ట్రెండ్​ని సెట్ చేస్తుంది. ఆమె ఫిట్​నెస్ సీక్రెట్స్ ఇవే.

శిల్పా శెట్టి కుంద్రా ఫిట్​నెస్ సీక్రెట్స్(Images Source : Instagram/Shilpa Shetty)

1/6
శిల్పా శెట్టి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్​గా ఉంటుంది. ప్రతి సోమవారం మండే మోటివేషన్ అంటూ ఫిట్​నెస్​కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది శిల్పా శెట్టి. (Images Source : Instagram/Shilpa Shetty)

2/6
తాజాగా తన జిమ్​ సెషన్ తర్వాత శిల్పా శెట్టి ఫోటోలు దిగింది. వాటిని ఇన్​స్టాలో పోస్ట్ చేసి Sweaty Shetty .. Go 💪అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోల్లో ఆమె 20 ఏళ్ల యంగ్​ హీరోయిన్​ మాదిరిగా కనిపించింది.(Images Source : Instagram/Shilpa Shetty)

3/6
శిల్ప శెట్టి రెగ్యులర్​గా యోగా, జిమ్ చేస్తూ ఉంటుంది. తన వర్క్​ అవుట్​ సెషన్లను ఎంజాయ్ చేస్తుందట. అందుకే అవి కష్టంగా అనిపించవని చెప్తోంది ఈ సీనియర్ హీరోయిన్.  (Images Source : Instagram/Shilpa Shetty)

4/6
కొన్నిసార్లు డ్యాన్స్ చేస్తూ.. ఎరోబిక్స్ చేస్తూ ఉంటుంది. జిమ్​కి ఒక్కరు వెళ్తే బోర్​ కొట్టే అవకాశముంది కాబట్టి జిమ్ పార్టనర్​తో కలిసి వెళ్తే ఇంట్రెస్ట్ బాగా ఉంటుందని తెలిపింది ఈ భామ. (Images Source : Instagram/Shilpa Shetty)

5/6
రెసిస్టెన్స్ బ్యాండ్, జంప్ రోప్స్​ వంటి ప్రాప్స్​లను రోటీన్​లో చేర్చుకుంటే జిమ్ రోటీన్​ భిన్నంగా ఉంటూ.. ఇంట్రెస్ట్​ని క్రియేట్ చేస్తుందని చెప్తోంది శిల్పా శెట్టి. స్ట్రెచ్​లు చేస్తూ ఉంటే బాడీ మంచిగా రిలాక్స్ అవుతుందని చెప్పొక్చ్చింది. (Images Source : Instagram/Shilpa Shetty)

6/6
lన కష్టం, ఫిట్​నెస్ పట్ల తనకున్న ఇష్టం ఈ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తుంది. యాభై ఏళ్లు దగ్గరకి వస్తున్న ఇలా మెయింటైన్ చేయడం చాలా ఇంప్రెసివ్ అంటున్నారు నెటిజన్లు. (Images Source : Instagram/Shilpa Shetty)

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma On Retirement: రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ, సిడ్నీ టెస్టు నుంచి తప్పించడంపై ఏమన్నాడంటే
రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ, సిడ్నీ టెస్టు నుంచి తప్పించడంపై ఏమన్నాడంటే
Hyderabad Regional Ring Road: త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
Haindava Sankharavam: రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
Telugu TV Movies Today: చరణ్ - తారక్‌ల ‘ఆర్ఆర్ఆర్’, ‘యమదొంగ’ to సాయి తేజ్ ‘రిపబ్లిక్’, ‘విరూపాక్ష’ వరకు - ఈ శనివారం (జనవరి4) టీవీలలో వచ్చే సినిమాలివే
చరణ్ - తారక్‌ల ‘ఆర్ఆర్ఆర్’, ‘యమదొంగ’ to సాయి తేజ్ ‘రిపబ్లిక్’, ‘విరూపాక్ష’ వరకు - ఈ శనివారం (జనవరి4) టీవీలలో వచ్చే సినిమాలివే
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rohit Sharma On Retirement: రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ, సిడ్నీ టెస్టు నుంచి తప్పించడంపై ఏమన్నాడంటే
రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ, సిడ్నీ టెస్టు నుంచి తప్పించడంపై ఏమన్నాడంటే
Hyderabad Regional Ring Road: త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
Haindava Sankharavam: రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
Telugu TV Movies Today: చరణ్ - తారక్‌ల ‘ఆర్ఆర్ఆర్’, ‘యమదొంగ’ to సాయి తేజ్ ‘రిపబ్లిక్’, ‘విరూపాక్ష’ వరకు - ఈ శనివారం (జనవరి4) టీవీలలో వచ్చే సినిమాలివే
చరణ్ - తారక్‌ల ‘ఆర్ఆర్ఆర్’, ‘యమదొంగ’ to సాయి తేజ్ ‘రిపబ్లిక్’, ‘విరూపాక్ష’ వరకు - ఈ శనివారం (జనవరి4) టీవీలలో వచ్చే సినిమాలివే
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Insta Love Affair: యువకుడితో ఇన్‌స్టాలో యువతి లవ్, రెండు కుటుంబాల మధ్య ఘర్షణ - ట్విస్ట్ ఏంటంటే
యువకుడితో ఇన్‌స్టాలో యువతి లవ్, రెండు కుటుంబాల మధ్య ఘర్షణ - ట్విస్ట్ ఏంటంటే
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
Embed widget