అన్వేషించండి

Insta Love Affair: యువకుడితో ఇన్‌స్టాలో యువతి లవ్, రెండు కుటుంబాల మధ్య ఘర్షణ - ట్విస్ట్ ఏంటంటే

Andhra Pradesh News | ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. వివాహితను ఓ యువకుడు కిడ్నాప్ చేశాడంటూ వారి ఇంటికి వెళ్లి నిలదీయగా రాళ్ల దాడి జరిగింది.

Vatsavai mandal in NTR district | వత్సవాయి: ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరులో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట వ్యవహారం (Love Affair) ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. తమ అమ్మాయిని తీసుకెళ్లారంటూ యువకుడి ఇంటివద్ద యువతి బంధువులు ఆందోళనకు దిగారు. దాంతో యువతి బంధువులపై యువకుడి బంధువులు, సన్నిహితులు దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాల పరస్పర దాడుల్లో 4 కార్ల అద్దాలు ధ్వంసం కాగా, ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. నాలుగు కార్లు అక్కడే వదిలేసి, మరో రెండు కార్లలో యువతి బంధువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తప్పించుకున్నారని సమాచారం.

అసలేం జరిగిందంటే..

తాళ్లూరుకు చెందిన యువకుడు, గుంటూరుకు చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కానీ యువతికి అదివరకే వివాహం కావడంతో అసలు వివాదం మొదలైంది. కొన్ని రోజుల కిందట యువతి తాళ్లూరుకు వచ్చింది. ఈ క్రమంలో యువతిని కిడ్నాప్ చేశారని అమ్మాయి కుటుంబసభ్యులు, బంధువులు తాళ్లూరు పీఎస్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడికి పాల్పడ్డారని సైతం ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారని యువతి బంధువులపై యువకుడి ఫ్యామిలీ ఫిర్యాదు చేసింది. ఎస్సై ఉమామహేశ్వరరావు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యా్ప్తు చేపట్టారు. ఇరు వర్గీయులను దీనిపై ప్రశ్నిస్తున్నారు. 

Also Read: Mandapeta Rave Party: మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
SJ Suryah: 'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
Vikram: విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
SJ Suryah: 'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
Vikram: విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
MM Keeravani: ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
Online Gaming Websites:357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
Prithviraj Sukumaran: 'తెలుగులో చాలా పెద్ద డైలాగ్ వచ్చు' - ఆ సినిమా గురించి మాట్లాడనన్న పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 గురించేనా..!
'తెలుగులో చాలా పెద్ద డైలాగ్ వచ్చు' - ఆ సినిమా గురించి మాట్లాడనన్న పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 గురించేనా..!
Costly Palace: అంబానీల ఆంటిలియా కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న మహిళ - భవనం ప్రత్యేకతలు బోలెడు
అంబానీల ఆంటిలియా కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న మహిళ - భవనం ప్రత్యేకతలు బోలెడు
Embed widget