అన్వేషించండి

Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ

అనకాపల్లి జిల్లాలోని చోడవరం మండలం గోవాడలో ఓ మహిళ ఇంట్లో ఏకంగా 65 తులాల బంగారం, నగదు చోరీ జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Anakapalle News | చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో భారీ చోరీ జరిగింది. గోవాడ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు ఒక ఇంట్లోకి చొరబడి భారీ మొత్తంలో బంగారం, నగదును ఎత్తుకుపోయారు. బీఎన్ రోడ్డు పక్కనే నివసిస్తున్న సుజాత అనే మహిళ ఇంట్లో ఈ చోరీ జరిగింది. బాధితులు ఇంట్లో లేని సమయం చూసి దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు.

ఈ చోరీలో సుమారు 65 తులాల బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదును దొంగలు ఎత్తుకెళ్లారని బాధితులు పోలీసులకు తెలిపారు. చోరీకి గురైన బంగారం, నగదు విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సుమారు 1.5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళన వ్యక్తమవుతోంది. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధారాలను సేకరిస్తున్నాయి. సీసీ ఫుటేజీ సేకరించే పనిలో ఉన్నారు. అందుబాటులో ఫుటేజీలు చెక్ చేస్తున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News:పండ్ల రసమని మేనల్లుడితో యాసిడ్ తాగించిన మహిళ! ఎక్కువ ప్రేమ పొందుతున్నాడనే అసూయతో దారుణం!
పండ్ల రసమని మేనల్లుడితో యాసిడ్ తాగించిన మహిళ! ఎక్కువ ప్రేమ పొందుతున్నాడనే అసూయతో దారుణం!
TCS Nashik Case: నాసిక్‌ టీసీఎస్‌ మతమార్పిడిల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు ! పరారీలో నిడా ఖాన్!
నాసిక్‌ టీసీఎస్‌ మతమార్పిడిల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు ! పరారీలో నిడా ఖాన్!
Gas Cylinder Blast: సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
Viral News: న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy in Delhi: మహిళా బిల్లు ఒక్కటే తెస్తే మద్దతిస్తాం - బీజేపీకి రేవంత్ రెడ్డి పిలుపు
మహిళా బిల్లు ఒక్కటే తెస్తే మద్దతిస్తాం - బీజేపీకి రేవంత్ రెడ్డి పిలుపు
Rebirth of Punarvika: చిన్నారి పునర్వికకు పునర్జన్మ- రూ.16 కోట్ల ఇంజక్షన్ చికిత్స పూర్తి - లోకేష్ ట్వీట్ వైరల్
చిన్నారి పునర్వికకు పునర్జన్మ- రూ.16 కోట్ల ఇంజక్షన్ చికిత్స పూర్తి - లోకేష్ ట్వీట్ వైరల్
Zolgensma injection cost:  పునర్విక ప్రాణాలు కాపాడిన ఇంజక్షన్ 16కోట్లా..? Zolgensma ఎందుకంత కాస్ట్.. ?
 పునర్విక ప్రాణాలు కాపాడిన ఇంజక్షన్ 16కోట్లా..? Zolgensma ఎందుకంత కాస్ట్.. ?
AP New SEC: ఏపీ లోకల్ పోల్స్ కు లైన్ క్లియర్ - కొత్త ఎస్‌ఈసీగా పునేఠా నియామకం
ఏపీ లోకల్ పోల్స్ కు లైన్ క్లియర్ - కొత్త ఎస్‌ఈసీగా పునేఠా నియామకం
Chandrababu Nidadavolu: మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆపిన కాంగ్రెస్ కూటమిది ఘోరమైన తప్పిదం - నిడదవోలులో చంద్రబాబు నిరసన ర్యాలీ
మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆపిన కాంగ్రెస్ కూటమిది ఘోరమైన తప్పిదం - నిడదవోలులో చంద్రబాబు నిరసన ర్యాలీ
Afghan Cricketer In ICU: ఐసీయూలో చేరిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్.. త్వరగా కోలుకోవాలని పాక్ క్రికెటర్లు ఆకాంక్ష
ఐసీయూలో చేరిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్.. త్వరగా కోలుకోవాలని పాక్ క్రికెటర్లు ఆకాంక్ష
Personal Loan Death liability: పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే బ్యాంకులు నగదు ఎవరి నుంచి వసూలు చేస్తాయి ?
పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే బ్యాంకులు నగదు ఎవరి నుంచి వసూలు చేస్తాయి ?
Pawan vs Prakash Raj: డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
Embed widget