అన్వేషించండి

Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం

Murder for Insurance Money | ఇన్సురెన్స్ డబ్బుల కోసం ఓ వివాహిత తన భర్తను హత్య చేయించింది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు.

ఏదులాపురం: భర్త మద్యానికి బానిసయ్యాడని, అనారోగ్యంతో త్వరలోనే చనిపోతాడని భావించి భార్యే అతడిపై భారీ ఇన్సూరెన్స్ చేయించింది. అయితే ఏడాది గడిచినా అతను చనిపోకపోవడంతో, ఆ ఇన్సురెన్స్ నగదు కోసం బంధువుల సాయంతో వివాహిత తన భర్తను హత్య చేయించింది. ప్లాన్ చేసి భర్తను హత్య చేయించిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. ఖమ్మం రూరల్ సీఐ ముష్కరాజు ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఖమ్మం నగరంలోని గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి (42) ఆటో డ్రైవర్‌గా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం కిందట మద్యానికి బానిసైన రవి తరచూ భార్య ప్రశాంతితో గొడవపడేవాడు. భర్త మద్యం తాగే తీరు, బలహీనత గమనించిన భార్య ప్రశాంతి.. అతను ఎలాగో చనిపోతాడని భావించి ఇన్సురెన్స్ డబ్బులు వస్తాయని ఆశపడి భర్త రవి పేరిట ఇన్సూరెన్స్ చేయించింది. ఏడాది దాటినా రవి ఇంకా చనిపోవడం లేదని ఆమెలో ఆలోచన మొదలైంది. భర్త ప్రాణాలతోనే ఉండటంతో భార్య ప్రశాంతి తన బంధువు దేశపోయిన శ్రీనివాస్ సాయంతో అతడిని అంతమొందించాలని భావించింది. పైగా హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తే ఇన్సూరెన్స్ నగదు సులభంగా వస్తుందని వారు కుట్ర చేశారు.

మార్చి 2న శ్రీనివాస్ తన ఆటోలో చాగంటి రవిని తీసుకెళ్లి, ఎంవీపాలెం సమీపంలో మద్యం తాగించి రోడ్డు పక్కన వదిలేశాడు. తమ ప్లాన్ ప్రకారం, జోగి రాజ్‌కుమార్ అనే వ్యక్తి కారుతో రవిని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టి హత్య చేశాడు. ఈ హత్యలో మరికొందరు కూడా సహకరించారు. అనుమానాస్పద మృతికేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ జరపడంతో ఈ ఘోరం బయటపడింది. నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు ప్రశాంతిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maharashtra: మెదటి భార్య కుమారుడు రెండో భార్యతో పారిపోయాడు - పోలీసుల్ని ఆశ్రయించిన వ్యక్తి !
మెదటి భార్య కుమారుడు రెండో భార్యతో పారిపోయాడు - పోలీసుల్ని ఆశ్రయించిన వ్యక్తి !
Hyderabad Crime News: ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు చేసిన నిందితుడి అరెస్ట్
ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు చేసిన నిందితుడి అరెస్ట్
AP Crime News: పాలు పొంగిపోయాయని కడపలో భర్త ఆత్మహత్య! సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు యువతి సూసైడ్
పాలు పొంగిపోయాయని కడపలో భర్త ఆత్మహత్య! సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు యువతి సూసైడ్
Blast At Firecracker Factory: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Angry vs KKR IPL 2026 | వైరల్ అవుతున్న వైభవ్ ఔట్
KKR vs RR IPL 2026 Highlights | వరుస ఓటములకు చెక్ పెట్టిన కేకేఆర్
LSG vs PBKS IPL 2026 Highlights | చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: మొదటి సంతకంతోనే హైడ్రాను ఎత్తిపడేస్తా - వచ్చేది బీఆర్ఎస్సే - జగిత్యాల సభలో కేసీఆర్ వ్యాఖ్యలు
మొదటి సంతకంతోనే హైడ్రాను ఎత్తిపడేస్తా - వచ్చేది బీఆర్ఎస్సే - జగిత్యాల సభలో కేసీఆర్ వ్యాఖ్యలు
Chandrababu Tamil Nadu Tour: ఎన్డీఏ సీఎం ప్రమాణస్వీకారానికి వస్తా - తమిళనాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఎన్డీఏ సీఎం ప్రమాణస్వీకారానికి వస్తా - తమిళనాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP Weather Updates: ఏపీలో వింత వాతావరణం - ఓవైపు వడగాలులు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
ఏపీలో వింత వాతావరణం - ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
BRS Politics: జగిత్యాల కేసీఆర్ సభ సమయంలోనే డిల్లీకి హరీష్ - కాంగ్రెస్ మైండ్ గేమ్ షురూ !
జగిత్యాల కేసీఆర్ సభ సమయంలోనే డిల్లీకి హరీష్ - కాంగ్రెస్ మైండ్ గేమ్ షురూ !
Venkatrami Reddy dismissed: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్ - ప్రభుత్వ సంచలన నిర్ణయం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్ - ప్రభుత్వ సంచలన నిర్ణయం
Om Shanthi Disco Shanthi: ఆల్రెడీ కాషన్ కియా... కొత్త సినిమాకు బోయపాటి వైరల్ డైలాగ్ వాడిన మహి వి రాఘవ్!
ఆల్రెడీ కాషన్ కియా... కొత్త సినిమాకు బోయపాటి వైరల్ డైలాగ్ వాడిన మహి వి రాఘవ్!
Iran US War: బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు - చర్చలకు ఇరాన్ నో - తర్వాత ఏం జరగబోతోంది?
బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు - చర్చలకు ఇరాన్ నో - తర్వాత ఏం జరగబోతోంది?
Most Selling Bikes: ప్రతినెలా అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్స్.. గరిష్టంగా 70 కి.మీ మైలేజ్, వాటి ధరలిలా
ప్రతినెలా అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్స్.. గరిష్టంగా 70 కి.మీ మైలేజ్, వాటి ధరలిలా
Embed widget