అన్వేషించండి
Sreeleela : బ్లాక్ డ్రెస్.. కాదు కాదు కార్సెట్ శారీలో శ్రీలీల.. దీని ధర ఎంతో తెలుసా?
Sreeleela Stylish Saree Look : శ్రీలీల తన స్టైలిష్ లుక్స్‌తో మరోసారి ట్రెండ్ సెట్ చేసింది. బ్లాక్ కార్సెట్ శారీలో చాలా క్యూట్‌గా కనిపించింది ఈ భామ.
బ్లాక్ శారీలో శ్రీలీల(Images Source : Instagram/Sreeleela)
1/6

శ్రీలీల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ భామ తన లుక్స్‌తో మరోసారి ఫ్యాషన్ ప్రేమికుల దృష్టిని తనవైపు తిప్పుకుంది.(Images Source : Instagram/Sreeleela)
2/6

చాలామంది ఈ లుక్‌ని చూసి డ్రెస్ అనుకుంటారు కానీ.. ఇది ఒక తరహా శారీ. కార్సెట్ శారీ లుక్‌లో చాలా అందంగా కనిపించింది శ్రీలీల. (Images Source : Instagram/Sreeleela)
Published at : 05 Dec 2024 11:28 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















