Telugu TV Movies Today: చరణ్ - తారక్‌ల ‘ఆర్ఆర్ఆర్’, ‘యమదొంగ’ to సాయి తేజ్ ‘రిపబ్లిక్’, ‘విరూపాక్ష’ వరకు - ఈ శనివారం (జనవరి4) టీవీలలో వచ్చే సినిమాలివే
Saturday TV Movies List: శనివారం వీకెండ్ స్టార్ట్. థియేటర్, ఓటీటీలతో పాటు టీవీలలో వచ్చే వరుస సినిమాలపై కూడా ప్రేక్షకులు ఓ కన్నేసి ఉంచే రోజు. అలాంటి ప్రేక్షకుల కోసం శనివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘బందోబస్త్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శుభలగ్నం’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘ఇస్మార్ట్ జోడి’ (షో)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘ఓం నమో వెంకటేశాయ’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘ప్రేయసి రావే’
రాత్రి 11 గంటలకు- ‘ముగ్గురు’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మారన్’
ఉదయం 9 గంటలకు- ‘యమదొంగ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘విరూపాక్ష’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సింగమ్ 3’
సాయంత్రం 6 గంటలకు- ‘ఆర్ఆర్ఆర్’
రాత్రి 10 గంటలకు- ‘జులాయి’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్’
ఉదయం 8 గంటలకు- ‘ఏబీసీడీ ఎనీ బడీ కెన్ డ్యాన్స్’
ఉదయం 11 గంటలకు- ‘అన్నాబెల్లె సేతుపతి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నిన్నే పెళ్లాడతా’
సాయంత్రం 5 గంటలకు- ‘మంచిరోజులొచ్చాయి’
రాత్రి 8 గంటలకు- ‘వీడొక్కడే’
రాత్రి 11 గంటలకు- ‘ఏబీసీడీ ఎనీ బడీ కెన్ డ్యాన్స్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఏకవీర’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘అతనొక్కడే’
ఉదయం 10 గంటలకు- ‘డిస్కోరాజా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పంతం’
సాయంత్రం 4 గంటలకు- ‘అస్త్రం’
సాయంత్రం 7 గంటలకు- ‘సీమసింహం’
రాత్రి 10 గంటలకు- ‘మలుపు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అమ్మో ఒకటో తారీఖు’
రాత్రి 10 గంటలకు- ‘అల్లరి ప్రేమికుడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘అయ్యప్ప స్వామి మహత్యం’
ఉదయం 10 గంటలకు- ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ముద్దుల మామయ్య’
సాయంత్రం 4 గంటలకు- ‘వేట’
సాయంత్రం 7 గంటలకు- ‘అదృష్టవంతులు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘రిపబ్లిక్’
ఉదయం 9 గంటలకు- ‘తడాఖా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘శివాజీ ది బాస్’ (సూపర్ స్టార్ రజినీకాంత్, శ్రియా శరణ్ కాంబోలో వచ్చిన శంకర్ చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రఘు తాత’
సాయంత్రం 6 గంటలకు- ‘కెజియఫ్ చాప్టర్ 2’ (రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్)
రాత్రి 9 గంటలకు- ‘దొర’
Also Read: అమెరికాలో కన్ను మూసిన టాలీవుడ్ డైరెక్టర్... ఆవిడ తీసిన సినిమాలు ఏమిటో తెలుసా?