అన్వేషించండి
Bone Soup : ముఖంలో గ్లో రావాలంటే బోన్ సూప్ తాగాలట.. స్కిన్‌కి మరెన్నో బెనిఫిట్స్
Skin Health : బోన్ సూప్‌ని ఎముకల ఆరోగ్యం కోసం తీసుకుంటారు. అయితే స్కిన్ సమస్యలను దూరం చేసుకోడానికి, గ్లోయింగ్ స్కిన్ కోసం కూడా బోన్ సూప్ తాగొచ్చట. దీనివల్ల చర్మానికి కలిగే లాభాలేంటో చూసేద్దాం.
హెల్తీ స్కిన్ కోసం బోన్ సూప్ తాగాలట(Image Source : Envato)
1/6

మీ స్కిన్ డల్‌గా, నిర్జీవంగా, డ్రైగా ఉందా? అయితే ఓ వారంపాటు బోన్ సూప్ తాగండి. ఇది మీ స్కిన్‌కి మంచి కండీషన్‌ని అందించి.. చర్మాన్ని హెల్తీగా ఉంచుతుంది అంటున్నారు నిపుణులు. (Image Source : Envato)
2/6

ఇవి అవగాహన కోసమే. మెరుగైన ఫలితాలు కోసం వైద్యుల సూచనలతో దీనిని తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. (Images Source : Envato)
Published at : 03 Dec 2024 02:52 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
అమరావతి
హైదరాబాద్
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















