అన్వేషించండి
Attitude Star Chandrahas: అయ్యప్ప మాలలో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్... తనయుడితో పాటు తండ్రి కూడా!
Prabhakar Podakandla: మొదటి సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది టీవీ నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్. ఆయన అయ్యప్ప మాల వేశారు.

అయ్యప్ప మాలలో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్
1/6

ETV Prabhakar Son Chandrahas Photos: నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ అయ్యప్ప మాల వేశారు. సోమవారం మాలధారణ తీసుకున్న ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: chandrahass8 / Instagram)
2/6

ఈటీవీ ప్రభాకర్ తనయుడిగా ఇండస్ట్రీకి తెలిసిన చంద్రహాస్... మొదటి సినిమా విడుదలకు ముందు పాపులర్ అయ్యాడు. తన తొలి సినిమా ఓపెనింగ్ ప్రెస్ మీట్ లో ఆయన నిలబడిన తీరును చాలా మంది ట్రోల్ చేశారు. ఇప్పుడు తండ్రి కొడుకులు అయ్యప్ప మాల వేశారు. (Image Courtesy: chandrahass8 / Instagram)
3/6

ఇప్పుడు చంద్రహాస్ ను యాటిట్యూడ్ స్టార్ అని అందరూ అంటున్నారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోలింగ్ ను కూడా ఆయన పాజిటివ్ గా తీసుకున్నారు. (Image Courtesy: chandrahass8 / Instagram)
4/6

అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న తరుణంలో పురోహితుల పాదాలకు నమస్కారం చేస్తున్న చంద్రహాస్. (Image Courtesy: chandrahass8 / Instagram)
5/6

అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత ఫోటోలు దిగిన చంద్రహాస్. (Image Courtesy: chandrahass8 / Instagram)
6/6

ప్రజెంట్ చంద్రహాస్ చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. మొదటి సినిమా సరిగా ఆడలేదు. కానీ, అతనికి మాత్రం క్రేజ్ ఉంది. (Image Courtesy: chandrahass8 / Instagram)
Published at : 10 Dec 2024 02:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion