అన్వేషించండి
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ పెళ్లి చూపులు వైబ్స్... కాసేపటికి మనసు మారిందండోయ్
Nidhhi Agerwal Latest Pics: అందాల నిధి, అగర్వాల్ అమ్మాయి, తెలుగులో క్రేజీ హీరోయిన్లలో ఒకరైన నిధి అగర్వాల్ సంప్రదాయ చీరలో ఫోటోలు షేర్ చేశారు. వీటికి క్యాప్షన్ ఇచ్చే సమయంలో ఆవిడ మనసు మారింది.
నిధి అగర్వాల్
1/4

Nidhhi Agerwal Pelli Choopulu: ట్రెడిషనల్ శారీలో నిధి అగర్వాల్ లుక్ సూపర్ ఉంటుంది. లేటెస్ట్ గా ఆవిడ ఈ ఫోటోలను సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ లో షేర్ చేశారు. మొదట ఈ ఫోటోలకు 'పెళ్లి చూపులు వైబ్స్' అని క్యాప్షన్ ఇచ్చారు.
2/4

మొదట 'పెళ్లి చూపులు వైబ్స్' అని పేర్కొన్న నిధి అగర్వాల్... ఆ తర్వాత కాసేపటికి క్యాప్షన్ 'ప్రతిరోజు నేను ఇదే లుక్కులో కనిపించాలా? ప్రతిరోజు నేను ఇదే డ్రెస్ వేసుకోవాలా?' అనే అర్థం వచ్చేలా మార్చేశారు.
Published at : 10 Dec 2024 04:04 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















