అన్వేషించండి
Sobhita Dhulipala : కాక్టైల్ పార్టీలో శోభిత ధూళిపాళ.. పెళ్లితర్వాత మోడ్రన్ లుక్‌లో స్టన్ చేస్తోందిగా
Sobhita Dhulipala Post Wedding Look : పెళ్లి తర్వాత మోడ్రన్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపించింది శోభిత ధూళిపాళ. కాక్టైల్ పార్టీలో భాగంగా శోభిత స్టైలిష్‌గా ముస్తాబైంది.

పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ లుక్ ఇదే(Images Source : Instagram/Sobhita Dhulipala)
1/5

పెళ్లితంతులో పూర్తిగా ట్రెడీషనల్గా కనిపించిన శోభిత ధూళిపాళ.. పెళ్లితర్వాత జరిగిన కాక్టైల్ పార్టీ కోసం మోడ్రన్ లుక్‌లో స్టైలిష్‌గా ముస్తాబైంది. (Images Source : Instagram/Sobhita Dhulipala)
2/5

డీప్ నెక్ స్కల్ప్టెడ్ గౌన్‌లో స్టైలిష్‌గా ముస్తాబైంది శోభిత. డ్రెస్‌కి తగ్గట్లు డిజైనర్ నెక్‌పీస్‌ను వేసుకుని.. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది.(Images Source : Instagram/Sobhita Dhulipala)
3/5

పెళ్లి సందర్భంగా పెట్టుకున్న గోరింటాకు కూడా ఈ మోడ్రన్ లుక్‌కి యాడ్ ఆన్‌గా మారింది. డ్రెస్‌కి తగ్గట్లు హెయిర్‌ని మెస్సీ బన్ వేసుకుని కనిపించింది శోభిత.(Images Source : Instagram/Sobhita Dhulipala)
4/5

ఈ ఫోటోలను 𝗧𝗔𝗥𝗨𝗡 𝗧𝗔𝗛𝗜𝗟𝗜𝗔𝗡𝗜 తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఫోటోలను షేర్ చేస్తూ Actress Sobhita (@sobhitad) chose Tarun Tahiliani for her post-wedding intimate cocktail hour event అంటూ రాసుకొచ్చారు.(Images Source : Instagram/Sobhita Dhulipala)
5/5

Dressed in our signature sculpted draped gown, paired with TT jewellery and a TT bag, she channelled ethereal gilded goddess energy. A celebration of love and style. అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. She looks stunning!! 😍 అంటూ ఆమె అభిమానులు పోస్ట్‌కి కామెంట్స్ చేస్తున్నారు. (Images Source : Instagram/Sobhita Dhulipala)
Published at : 10 Dec 2024 09:44 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
సినిమా
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion