అన్వేషించండి

Saurav Ganguly On Shami Selection | టీమిండియాలోకి మహ్మద్ షమిని సెలక్ట్ చేయకపోవడంపై గంగూలీ సీరియస్ | ABP Desam

టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీని టీమిండియాలోకి తీసుకోకపోవడంపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చాలా సీరియస్ అయ్యారు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నా.. రంజీ ట్రోఫీలో 2 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి సూపర్ ఫామ్‌ ప్రదర్శిస్తున్నా.. 3 ఫార్మాట్లలోనూ ఆడే స్టామినా ఉన్న ఆటగాడని తెలిసినా కూడా షమిని టీమిండియాలోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో టెస్ట్ టీమ్‌ సిరీస్‌కి ఎందుకు సెలక్ట్ చేయలేదని నిలదీశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన మహమ్మద్ షమీ.. ఫిట్‌నెస్ సమస్యలతో భారత జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫిట్‌నెస్ సాధించి దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటినా.. సెలెక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. సెలెక్టర్ల తీరుపై మహమ్మద్ షమీ కూడా ఈ మధ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక రీసెంట్‌గా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడబోయే టీమిండియాకి కూడా షమిని సెలక్ట్ చేయలేదు. ఇలాంటి టైంలో ఓ టీవీ షోలో మాట్లాడిన గంగూలీ.. సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. రంజీ ట్రోఫీలో మహమ్మద్ షమీ బౌలింగ్ చూశాను. అతను ఫిట్‌గా ఉన్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఒంటి చేత్తో బెంగాల్‌ను గెలిపించాడు. రెండు మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అతని ప్రదర్శనను సెలెక్టర్లు చూశారనే అనుకుంటున్నా.  ప్రస్తుతం అతను ఉన్న ఫామ్, ఫిట్‌నెస్ చూస్తే భారత్‌కు అన్ని ఫార్మాట్లలో ఆడగలడు. ముఖ్యంగా షమీని టెస్ట్‌ల్లో ఎందుకు తీసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు.’ అంటూ గంగూలీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి గంగూలీ సజెషన్‌ని టీమిండియా సెలక్షన్ కమిటీ ఎలా తీసుకుంటుందో చూడాలి.

క్రికెట్ వీడియోలు

Gautam Gambhir about KKR IPL 2026 | గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Gautam Gambhir about KKR IPL 2026 | గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh Twitter Review - 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విట్టర్ రివ్యూ: ఓవర్సీస్ టాకేంటి? పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విట్టర్ రివ్యూ: ఓవర్సీస్ టాకేంటి? పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
Ustaad Bhagat Singh Live Updates: 'ఉస్తాద్ భగత్ సింగ్' లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ - ఏపీలో షోస్ షురూ
'ఉస్తాద్ భగత్ సింగ్' లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ - ఏపీలో షోస్ షురూ
Dhurandhar 2 Review Telugu - ధురంధర్ 2 రివ్యూ: రణవీర్ సింగ్, ఆదిత్య ధర్‌ల రివేంజ్ ఎలా ఉంది? సీక్వెల్ హిట్టేనా?
ధురంధర్ 2 రివ్యూ: రణవీర్ సింగ్, ఆదిత్య ధర్‌ల రివేంజ్ ఎలా ఉంది? సీక్వెల్ హిట్టేనా?
Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
ABP Premium

వీడియోలు

India Bullet Train : హైదరాబాద్‌ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
Gautam Gambhir about KKR IPL 2026 | గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Ambati Rayudu Reveals Dhoni’s Secret | సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ | ABP Desam
Greatest T20 Player by AB de Villiers | బుమ్రానే ఆల్‌టైమ్ నంబర్ 1 | ABP Desam
Sanju Samson leaving RR IPL2026 | సీఎస్కే లోకి సంజు శాంసన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustaad Bhagat Singh Twitter Review - 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విట్టర్ రివ్యూ: ఓవర్సీస్ టాకేంటి? పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విట్టర్ రివ్యూ: ఓవర్సీస్ టాకేంటి? పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
Ustaad Bhagat Singh Live Updates: 'ఉస్తాద్ భగత్ సింగ్' లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ - ఏపీలో షోస్ షురూ
'ఉస్తాద్ భగత్ సింగ్' లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ - ఏపీలో షోస్ షురూ
Dhurandhar 2 Review Telugu - ధురంధర్ 2 రివ్యూ: రణవీర్ సింగ్, ఆదిత్య ధర్‌ల రివేంజ్ ఎలా ఉంది? సీక్వెల్ హిట్టేనా?
ధురంధర్ 2 రివ్యూ: రణవీర్ సింగ్, ఆదిత్య ధర్‌ల రివేంజ్ ఎలా ఉంది? సీక్వెల్ హిట్టేనా?
Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
Ugadi Wishes in Telugu 2026: ఉగాది శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఫొటోస్, కొటేషన్స్ ఇవిగో!
2026 ఉగాది శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఫొటోస్, కొటేషన్స్ ఇవిగో!
Nara Rohith : పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
Spider man Brand New Day Trailer : సరికొత్తగా స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాడు - ట్రైలర్ రిలీజ్... వరల్డ్ వైడ్‌గా వచ్చేది ఎప్పుడంటే?
సరికొత్తగా స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాడు - ట్రైలర్ రిలీజ్... వరల్డ్ వైడ్‌గా వచ్చేది ఎప్పుడంటే?
Singer Mangli : వల్గర్ సాంగ్ కాంట్రవర్సీ - సారీ చెప్పిన మంగ్లీ
వల్గర్ సాంగ్ కాంట్రవర్సీ - సారీ చెప్పిన మంగ్లీ
Embed widget