అన్వేషించండి

ఆర్పీ పట్నాయక్ ను కలిసిన అందాల తార లయ!

ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన నటీమణి లయ. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై.. అమెరికాలో సెటిలైంది. తాజాగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ను కలిసిన ఫోటోలను షేర్ చేసింది.

Photo credit: Laya Gorty/Instagram

1/8
అందాల తార లయ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ను కలిసింది. Photo credit: Laya Gorty/Instagram

2/8
చాలా ఏండ్ల తర్వాత ఆయనను కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. Photo credit: Laya Gorty/Instagram

3/8
పట్నాయక్ ను కలిసిన సందర్భంగా ఫోటోలను తీసుకుంది. Photo credit: Laya Gorty/Instagram

4/8
ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. Photo credit: Laya Gorty/Instagram

5/8
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై, అమెరికాలో సెటిల్ అయ్యింది లయ. ప్రస్తుతం పిల్లాపాపలతో సంసార జీవితాన్ని గడుపుతోంది. Photo credit: Laya Gorty/Instagram

6/8
అందం, అభినయంతో తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. Photo credit: Laya Gorty/Instagram

7/8
స్వయంవరం, ప్రేమించు, నీ ప్రేమకై, హనుమాన్ జంక్షన్ సహా పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.Photo credit: Laya Gorty/Instagram

8/8
సినిమాలు చేయకపోయినా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను, రీల్స్ ను షేర్ చేస్తుంటుంది. Photo credit: Laya Gorty/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget