అన్వేషించండి

Viral News: వీడు వరుడేనా ? రోటీలు ఆలస్యంగా పెట్టారని పెళ్లి రద్దు చేసుకున్నాడు - జైలుకెళ్తున్నాడు !

UP groom: పెళ్లికి అంతా రెడీ అయింది కానీ చపాతీలు పెట్టడం ఆలస్యం అయిందని పెళ్లికొడుకు వెళ్లిపోయాడు. దీంతో వధువు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

UP groom calls off wedding over delay in serving rotis: కట్నం సమయానికి ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకునేవాళ్లను చూసి ఉంటాం కానీ రోటీలు ఆలస్యంగా పెట్టారని అలిగి వెళ్లిపోయే వరుళ్లు అరుదుగా ఉంటారు. యూపీలోని చందౌలీలో ఇలాంటి పెళ్లికొడుకు ఉన్నాడు. పెళ్లి ముహుర్తానికి మండపానికి చేరుకోవాల్సిన వ్యక్తి  చపాతీలు తినేసి.. ఆ తర్వాత ఆ చపాతీల్ని ఆలస్యంగా ఇచ్చారని అలిగి వెళ్లిపోయాడు. అతన్ని బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 

అయితే అతను ఇలా పెళ్లి మండపం నుంచి తాళి కట్టే సమయంలో పారిపోవడానికి చపాతీలు ఆలస్యం కాదని కుట్ర ఏదోఉందని వధువు తరపు తల్లిదండ్రులు అనుమానించారు. ఎందుకంటే అప్పటికే ఆ వరుడికి లక్షన్నర డబ్బులు ఇచ్చారు. పెళ్లి పనులు, ఇతర ఖర్చుల కోసం మొత్తంగా ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంత చేసిన తర్వాత చపాతీలు ఆలస్యం అయ్యాయని అలిగి వెళ్లిపోవడం నమ్మశక్యంగా లేదని చర్చించుకున్నారు. అందుకే ఇంటికి వెళ్లి మాట్లాడాలనుకున్నారు.                       

Also Read : Special Trains: కుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!

తర్వాత రోజు పెళ్లి పెద్దలంతా కలిసి వరుడు ఇంటికి వెళ్లే సరికి సందడిగా ఉంది. ఏంటా అని ఆరా తీస్తే వరుడికి మరో పెళ్లి చేసేశారు. తమ బంధువుల అమ్మాయిని అప్పటికే పెళ్లి చేసేసుకున్నాడు. అంటే కావాలని కుట్ర పూరితంగా డబ్బులు తీసుకుని ఏదో ఓ కారణంగా చెప్పి పెళ్లి ఎగ్గొట్టి ఇంటికి వచ్చేది తర్వాత రోజే తన బంధువు అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆ కంత్రీ పెళ్లి కొడుకు ప్లాన్ చేసుకున్నాడని సులువుగా అర్థమైపోతుంది. అందుకే వధువు తల్లిదండ్రులు వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు. 

వరుడికి అతని బంధువు అయిన అమ్మాయితో ముందు నుంచీ సంబంధం ఉందని.. కట్నం కోసం మోసం చేయాలన్న ఉద్దేశంతోనే వేరే ఊరి సంబంధాన్ని మాట్లాడుకున్నారని అనుమానిస్తున్నారు. అందుకే ఏదో ఓ కారణంతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించి ఏదీ దొరక్క చివరికి చపాతీలు ఆలస్యమయ్యాని చెప్పిన తన స్నేహితులతో కకలి రచ్చ చేసి వెళ్లిపోయాడని భావిస్తున్నారు.                          

Also Read : Nimisha Priya: భారతీయ నర్సుకు యెమెన్‌లో మరణ శిక్ష ఖరారు - విడుదలకు కృషి చేస్తున్నామన్న విదేశాంగ శాఖ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Embed widget