మనకు రోజూ భోజనం ఎలానే శృంగారం కూడా అంతే - కానీ ఎంత సేపు ?



ఆస్ట్రేలియా జంటలు ఈ విషయంలో ముందున్నారు - వారి శృంగారం సమయం సగటున 4 నిమిషాల 2 సెకన్లు



ఆస్ట్రేలియా తర్వాత ఫ్రాన్స్ జంటలు ఈ విషయంలో ముందున్నారు - వారి శృంగారం సమయం కూడా సగటున 4 నిమిషాల 2 సెకన్లు



వారి తర్వాత అమెరికా జంటలు - వారి శృంగారం సమయం సగటున 3 నిమిషాల నలభై ఐదు సెకన్లు



అమెరికా తర్వాత స్థానం కెనడా జంటలది - వారి శృంగారం సమయం సగటున 3 నిమిషాల 41సెకన్లు



కెనడా తర్వాత రష్యా జంటలు యాక్టివ్ - వారి శృంగారం సమయం సగటున 3 నిమిషాల 31సెకన్లు



రష్యా తర్వాత మెక్సికో జంటలు యాక్టివ్ - వారి శృంగారం సమయం సగటున 3 నిమిషాల 23 సెకన్లు



మెక్సికో తర్వాత స్పెయిన్ జంటలు యాక్టివ్ - వారి శృంగారం సమయం సగటున 3 నిమిషాల 21 సెకన్లు



స్పెయిన్ తర్వాత స్థానం యూకే జంటలది - వారి శృంగారం సమయం సగటున 2 నిమిషాల 5 సెకన్లు



చివరిగా చైనా జంటల శృంగార సమయం సగటున 2నిమిషాల నలభై సెకన్లు