బర్గర్ అంటే ఇష్టమున్నవారు రెగ్యులర్​గా తింటూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి ఎన్నో నష్టాలు కలిగిస్తాయి.

బర్గర్​లో క్యాలరీలు, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరిగేలా చేస్తాయి.

బర్గర్​లో ఉపయోగించే చీజ్, మయోనైజ్, ఫ్రైడ్ ఫుడ్ కొలెస్ట్రాల్​ ఎక్కువగా ఉంటాయి.

శాచ్యూరేటెడ్ ఫ్యాట్స్​ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.

ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను పెంచుతాయి.

బర్గర్​లో ఉప్పు, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బీపీని ఎక్కువ చేస్తాయి.

రెగ్యులర్​గా జంక్​ ఫుడ్ తింటే.. ఫ్యాటీ లివర్ సమస్యలు ఇస్తాయి.

కడుపు నిండుతుంది కానీ పోషకాలు శరీరానికి అందవు.

ఇవి కేవలం అవగాహన కోసమే. ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి తక్కువగా తీసుకుంటే మంచిది.