మధుమేహమున్నవారు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. ఇది ప్రాణాలకే ప్రమాదం.
ABP Desam

మధుమేహమున్నవారు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. ఇది ప్రాణాలకే ప్రమాదం.

కానీ కొందరు అలవాటు మానుకోలేక తాగుతూ ఉంటారు. అయితే మీరు మందును మానేయడానికి తగ్గించడం అలవాటు చేసుకోవాలి.
ABP Desam

కానీ కొందరు అలవాటు మానుకోలేక తాగుతూ ఉంటారు. అయితే మీరు మందును మానేయడానికి తగ్గించడం అలవాటు చేసుకోవాలి.

ఎందుకంటే మందు రక్తంలో షుగర్ లెవెల్స్​ను డ్యామేజ్ చేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి.
ABP Desam

ఎందుకంటే మందు రక్తంలో షుగర్ లెవెల్స్​ను డ్యామేజ్ చేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి.

తప్పని పరిస్థితుల్లో తాగాలనుకుంటే 1 పెగ్ తాగి ఇంక ఆపేస్తే మంచిది.

తప్పని పరిస్థితుల్లో తాగాలనుకుంటే 1 పెగ్ తాగి ఇంక ఆపేస్తే మంచిది.

డ్రై వైన్, స్పిరిట్స్, షుగర్ ఫ్రీ మిక్సర్స్​ని తీసుకుంటే డయాబెటిస్​పై కాస్త ఎఫెక్ట్ తగ్గుతుంది.

షుగర్​ని కంట్రోల్ చేసే ఫుడ్స్​ని మాత్రమే స్టఫ్​గా తీసుకోవాలి. డీప్ ఫ్రై, ప్యాక్డ్ ఫుడ్స్ తినకూడదు.

మందు తాగేముందు తాగిన తర్వాత తాగుతున్నప్పుడు షుగర్ లెవెల్స్ కచ్చితంగా చెక్ చేసుకోవాలి.

వైద్యులు సూచించిన మందులను రెగ్యులర్​గా వేసుకుంటే షుగల్ లెవెల్స్ స్పైక్ కాకుండా ఉంటాయి.

ఖాళీ కడుపుతో మందు తాగకపోవడమే మంచిది. కొన్నిరకాల మెడిసన్స్ తీసుకోకూడదు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.