పోషకాలతో నిండిన ఆకుకూరల్లో పాలకూర ఒకటి. ఇది వివిధ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.
ABP Desam

పోషకాలతో నిండిన ఆకుకూరల్లో పాలకూర ఒకటి. ఇది వివిధ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.

అయితే సంతానోత్పత్తి విషయంలో మాత్రం ఇది సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందట.
ABP Desam

అయితే సంతానోత్పత్తి విషయంలో మాత్రం ఇది సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందట.

పాలకూరలోని యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్, ఎగ్ సెల్స్​ని ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తాయి.
ABP Desam

పాలకూరలోని యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్, ఎగ్ సెల్స్​ని ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తాయి.

దీనిలోని ఫోలేట్ కంటెంట్ పిండం ఎదుగుదలను ప్రోత్సాహిస్తుంది. స్పెర్మ్ హెల్త్​ని పెంచుతుంది.

దీనిలోని ఫోలేట్ కంటెంట్ పిండం ఎదుగుదలను ప్రోత్సాహిస్తుంది. స్పెర్మ్ హెల్త్​ని పెంచుతుంది.

పాలకూరలోని ఆక్సలేట్​లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాల్షియం, మెగ్నీషియంతో కలిసి కిడ్నీల్లో రాళ్లను ఏర్పరిచే అవకాశముంది.

మూత్రపిండాల్లో రాళ్లు సంతానోత్పత్తిపై నెగిటివ్​గా ప్రభావం చూపిస్తాయి.

థైరాయిడ్ సమస్యను పెంచి.. స్త్రీ, మగవారిలో నెగిటివ్ ప్రభావాలు చూపిస్తుంది.

పాలకూరలోని ఫైటోఈస్ట్రోజన్లు కొన్ని సందర్భాల్లో హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తాయి. ఇవి సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి.

రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల పాలకూర తీసుకుంటే నెగిటివ్ ప్రభావాలు తగ్గించుకోవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.