అన్వేషించండి
Aishwarya Rajesh Latest Photos : ఐశ్వర్య రాజేష్ స్టన్నింగ్ ఫోటోషూట్.. సూపర్ గ్లామర్‌గా కనిపిస్తున్న బ్యూటీ
Aishwarya Rajesh : హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఐశ్వర్య చాలా హాట్‌గా కనిపించింది.

ఐశ్వర్య రాజేష్ ఫోటోషూట్ (Images Source : Instagram/aishwaryarajessh)
1/6

ఐశ్వర్య రాజేష్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో సూపర్ స్టన్నింగ్‌గా కనిపించింది హీరోయిన్. (Images Source : Instagram/aishwaryarajessh)
2/6

హెయిర్ లీవ్ చేసి.. గోల్డెన్ మేకప్లుక్లో గ్లామర్‌గా కనిపించింది ఐశ్వర్య. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది డస్కీ బ్యూటీ.(Images Source : Instagram/aishwaryarajessh)
3/6

గోల్డెన్ హవర్లో ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. Wearing black is a way of life అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/aishwaryarajessh)
4/6

ఐశ్వర్య రాజేష్ తమిళం నుంచి హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించింది. చైల్డ్ యాక్టర్‌గా తెలుగులో చేసింది కానీ.. హీరోయిన్గా తమిళం నుంచే సినిమాలు చేసింది.(Images Source : Instagram/aishwaryarajessh)
5/6

తమిళంలో పలు సినిమాలు చేసిన తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో కూడా ఈ భామ నటించింది. (Images Source : Instagram/aishwaryarajessh)
6/6

ప్రస్తుతం తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఐశ్వర్య. తెలుగులో పలు స్క్రిప్ట్స్ వింటున్నట్లు తెలిపింది.(Images Source : Instagram/aishwaryarajessh)
Published at : 28 Apr 2024 04:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
రాజమండ్రి
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion