అన్వేషించండి
In Pics: గోదావరి జిల్లా తొలకరి అందాలు - ఒక్కసారి చూశారంటే మైమరిచిపోవాల్సిందే!
Godavari Rains: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి జిల్లా అందాలు మరింత పెరిగిపోయాయి. పచ్చని చీర కట్టినట్లు జిల్లా మొత్తం మెరిసిపోతోంది. ఆ అందాలను మనమూ ఓసారి చూద్దాం రండి.

గోదావరి జిల్లా తొలకరి అందాలు - ఒక్కసారి చూశారంటే మైమరిచిపోవాల్సిందే!
1/8

నేలమ్మ పచ్చని చీర కట్టుకున్నట్లు కనిపిస్తున్న ప్రకృతి అందాలు
2/8

పచ్చిక బైర్లతో కనువిందు చేస్తున్న మైమరిపించే దృశ్యాలు
3/8

నీలి ఆకాశం కింది పచ్చని చేను.. మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్న నేచర్ బ్యూటీ
4/8

మైమరిపించే ప్రకృతి అందాలు, కమ్మని మట్టి వాసన.. మంత్రముగ్దులను చేస్తున్న పకృతి అందాలు
5/8

నీరు చేను చెలక.. ఇంతకమించిన నేచురల్ కాంబో అవసరమా
6/8

ఎడతెరిపి లేని వర్షాలకు ఉప్పొంగుతున్న నదులు
7/8

నీటి సవ్వడులు, ఇసుక తిన్నెలు.. ఆకట్టుకుంటున్న అద్భుతమైన సీనరీ
8/8

కొబ్బరి చెట్లు, పచ్చని చేనుతో కనులవిందు చేస్తున్న ప్రకృతి దృశ్యాలు
Published at : 20 Jul 2023 04:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion