ABP Desam Top 10, 11 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 11 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ఇకపై GPS ఆధారంగా టోల్ వసూళ్లు, త్వరలోనే అమల్లోకి - కేంద్రం కీలక ప్రకటన
Toll Collection: ఇకపై జీపీఎస్ ఆధారంగా టోల్ వసూలు చేసేలా కొత్త విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకురానుంది. Read More
iPhone 15 Offer: ఐఫోన్ 15పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఎంత తగ్గించారంటే?
iPhone 15 Discount: ఐఫోన్ 15పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్ అందించారు. Read More
Google Chrome Updates: గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం అలెర్ట్ - అసలు ఏం అయిందంటే?
Google Chrome: గూగుల్ క్రోమ్ పాత వెర్షన్‌లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని కంపెనీ అంటోంది. Read More
TS ICET: టీఎస్ ఐసెట్-2024 షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్-2024 పరీక్ష షెడ్యూలు విడుదలైంది. ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ ఫిబ్రవరి 10న ఐసెట్ షెడ్యూలును వెల్లడించారు. Read More
‘కల్కి’ థీమ్ మ్యూజిక్ రివీల్, మహేష్, రాజమౌళి సినిమాలో అంతర్జాతీయ నటి - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Yatra 2 Making Video: యాత్ర 2 మేకింగ్ వీడియో చూశారా? - వైఎస్ జగన్ పాత్ర కోసం జీవా ఎంత కష్టపడ్డాడో చూడండి!
Yatra 2 Movie: మొత్తానికి పాజిటివ్ టాక్‌తో ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పిస్తుంది 'యాత్ర 2'. ఈ క్రమంలో మేకింగ్ అఫ్ యాత్ర 2 (Making of yatra 2) అంటూ స్పెషల్ వీడియో వదిలింది మూవీ టీం. Read More
Hockey Player: అర్జున అవార్డుగ్రహీతపై రేప్ కేసు, హాకీ టీం సభ్యుడిపై అత్యాచార ఆరోపణలు
FIR against hockey player: భారత హాకీ జట్టు సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేశారు. Read More
Davis Cup 2024: పాక్ గడ్డపై భారత్ చరిత్ర, ఆరు దశాబ్దాల తర్వాత తొలి గెలుపు
India vs Pakistan Davis Cup: ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన భారత టెన్నీస్ జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. Read More
Hug Day 2024 : మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నారా? అయితే హగ్ డే ఇలా సెలబ్రేట్ చేసుకోండి
Hug Day Celebrations : వాలెంటైన్స్ వీక్‌లో ఆరవ రోజు వచ్చేది హగ్ డే. ఇది కేవలం ప్రేమికులతోనే కాకుండా బంధు, మిత్రులతో కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. Read More
Petrol Diesel Price Today 11 Feb: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.38 డాలర్లు పెరిగి 76.60 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.56 డాలర్లు పెరిగి 82.19 డాలర్ల వద్ద ఉంది. Read More