అన్వేషించండి

ABP Desam Top 10, 1 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 1 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. కాంగ్రెస్ ఫ్యూచర్ ఇదే, జాతీయ హోదా కోల్పోవడం ఖాయం - హిమంత బిశ్వ శర్మ

    Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల తరవాత కాంగ్రెస్ జాతీయ పార్టీ హోదా కోల్పోతుందని హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. Read More

  2. Xiaomi HyperOS: కొత్త ఆపరేటింగ్ సిస్టంను తెస్తున్న షావోమీ - ఆక్సిజన్ ఓఎస్‌ను బీట్ చేస్తుందా?

    Xiaomi HyperOS Update: షావోమీ హైపర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంను కంపెనీ భారతదేశంలోకి తీసుకురానుంది. Read More

  3. India Internet Users: ఇండియాలో ఇంటర్నెట్ వాడనోళ్లు ఇంతమంది ఉన్నారా? - ఎందుకు వాడట్లేదు?

    Internet Users: భారతదేశంలో ఇప్పటికీ 660 మిలియన్లు అంటే 66 కోట్ల మంది ఇన్‌యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. Read More

  4. AP Model Schools: ఏపీ 'మోడల్ స్కూల్స్' ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల, ఎగ్జామ్ ఎప్పుడంటే?

    ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 1న వెలువడింది. విద్యార్థులు మార్చి 1 నుండి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. Read More

  5. Chaari 111 Movie Review - చారి 111 రివ్యూ: 'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?

    Chaari 111 review in Telugu: స్టార్ కమెడియన్ 'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన 'చారి 111' థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  6. Operation Valentine Movie Review - ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ: వరుణ్ తేజ్ దేశభక్తి సినిమా హిట్టా? ఫట్టా?

    Operation Valentine Review In Telugu: వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఏరియల్ యాక్షన్ ఫిల్మ్ 'ఆపరేషన్ వాలెంటైన్'. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  7. Bajrang Punia: సెలక్షన్స్‌ ఆపండి, కోర్టులో పునియా పిటిషన్‌

    Bajrang Punia: ఈనెల 10, 11 తేదీల్లో భారత రెజ్లింగ్‌ సమాఖ్య నిర్వహించనున్న సెలక్షన్‌ ట్రయల్స్‌ ఆపాలంటూ స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా కోర్టును ఆశ్రయించాడు. Read More

  8. Hockey India CEO Resigns: జీతం ఇవ్వ‌ట్లేదంటూ- హాకీ ఇండియా సీఈఓ రాజీనామా!

    Hockey India Ceo Resignes: భారత మహిళల హాకీ జట్టుకు షాక్‌ తగిలింది. సీఈఓ గా ఉన్నఎలెనా నార్మన్‌ పదవికి రాజీనామా చేసింది. Read More

  9. Ikigai Lifestyle: జపాన్ వాళ్లు వందేళ్లు ఎలా బతుకుతున్నారు? ఇకిగాయ్ లైఫ్‌స్టైల్ అంత స్పెషలా?

    Ikigai Lifestyle: జపాన్‌లోని ఒకినావా ప్రజలు అనుసరిస్తున్న ఇకిగాయ్‌ లైఫ్‌స్టైల్‌ ప్రపంచానికే ఓ కేస్ స్టడీగా మారింది. Read More

  10. Holiday: మూడు రోజులకొక హాలిడే, స్టాక్‌ మార్కెట్లకు ఈ నెలలో 12 సెలవులు

    ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, సగటున ప్రతి మూడు రోజుల్లో ఒక రోజు స్టాక్‌ మార్కెట్లకు హాలిడే. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga Chaitanya Sobhita dhulipala wedding Photos | వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభితా | ABP DesamAllu Arjun Sandhya Theatre Pushpa 2 | పుష్ప 2 ప్రీమియర్ కోసం సంధ్యా థియేటర్ కు బన్నీ | ABP DesamShinde Suspense in Maharastra | మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ఖరారు..కానీ | ABP Desamగోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Naga Chaitanya Sobhita Wedding Pic : నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
Best Selling Smartphones: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
Embed widget